• English
    • లాగిన్ / నమోదు

    కొత్త హ్యుందాయ్ ఆరా Vs పోటీదారులు: ధరలు ఏం చెపుతున్నాయి?

    నవీకరణతో, హ్యుందాయ్ ఆరా ధర మునుపటి వెర్షన్‌లతో పోలిస్తే కొంత ఎక్కువగా ఉంది. ఈ కొత్త నవీకరణ తరువాత, ధర విషయంలో హ్యుందాయ్ ఆరాను తన పోటీదారులతో పోలిస్తే ఎలా ఉందో చూద్దాము.

    rohit
    rohit
    modified on జనవరి 25, 2023 15:05 ist
    info icon
    published onJan 25, 2023 15:04 IST
    last updated onJan 25, 2023 15:05 IST
    104 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    Hyundai Aura vs rivals

    భారతదేశంలో హ్యుందాయ్ అందించే ఎంట్రీ-స్థాయి సెడాన్ అయిన ఆరా, కొత్త నవీకరణ పొందింది. ఈ నవీకరణతో, ఆరాకు కొత్త లుక్‌తో పాటు మరింత ఖరీదైన ఫీచర్‌ల జాబితా జోడించబడింది. అయితే, దీని ముందు మోడల్‌లతో పోలిస్తే ప్రస్తుత నవీకరణల కారణంగా దీని ధర సుమారుగా రూ.32,000 వరకు ఎక్కువగా ఉంది. 

    నవీకరించబడిన ఆరా యొక్క కొత్త ధరలను, వాటి పోటీదారులతో పోల్చితే ఇలా ఉన్నాయి:

     

    పెట్రోల్-మాన్యువల్

    2023 హ్యుందాయ్ ఆరా

    మారుతి డిజైర్

    టాటా టిగోర్

    హోండా అమేజ్

    E – రూ. 6.30 లక్షలు

    LXi – రూ. 6.24 లక్షలు

    XE – రూ 6.10 లక్షలు

     
         

    E – రూ. 6.89 లక్షలు

       

    XM – రూ 6.55 లక్షలు

     

    S – రూ 7.15 లక్షలు

    VXi – రూ. 7.28 లక్షలు

     

    S – రూ 7.55 లక్షలు

       

    XM CNG – రూ. 7.45 లక్షలు

     
       

    XZ – రూ. 7.05 లక్షలు

     

    S CNG – రూ. 8.10 లక్షలు

    VXi CNG – రూ. 8.23 లక్షలు

    XZ CNG – రూ. 7.95 లక్షలు

     

    SX – రూ. 7.92 లక్షలు

    ZXi – రూ. 7.96 లక్షలు

       
       

    XZ+ రూ. 7.65 లక్షలు

     

    SX CNG – రూ. 8.87 లక్షలు

    ZXi CNG – రూ. 8.91 లక్షలు

    XZ+ CNG – రూ. 8.55 లక్షలు

     

    SX (O) – రూ. 8.58 లక్షలు

    ZXi+ - రూ. 8.68 లక్షలు

     

    VX – రూ. 8.66 లక్షలు

       

    XZ+ DT CNG – రూ. 8.65 లక్షలు

     
       

    XZ+ లెథరెట్ ప్యాక్ CNG – రూ. 8.75 లక్షలు

     
       

    XZ+ DT లెథరెట్ ప్యాక్ CNG – రూ. 8.84 లక్షలు

     

    2023 Hyundai Aura

    • నవీకరణతో, హ్యుందాయ్ ఆరా ఇప్పుడు ఈ విభాగంలో రెండవ అత్యధిక ప్రారంభ ధరను కలిగి ఉన్న వాహనం.
    • ప్రస్తుతం ఆరా వేరియెంట్ؚల ధరలు మారుతి డిజైర్ؚకు దాదాపు సమానంగా ఉన్నాయి. మారుతి సెడాన్ؚలో ఉత్తమ శ్రేణి ZXi+ MT వేరియంట్, ఈ నాలుగు సెడాన్ؚలలో అత్యధిక ధరను కలిగి ఉంది.

    Tata Tigor

    • కొత్త ఆరా, మారుతి డిజైర్ؚల కంటే ఇక్కడ ఉన్న అన్నిటిలోను టాటా టిగోర్ వేరియెంట్ؚల ధరలు చవకగా ఉన్నాయి. 
    • విక్రయించబడుతున్న 4m కంటే ఎత్తు ఉన్న అన్నీ సెడాన్ؚలను చూస్తే, హోండా అమేజ్ అతి తక్కువ మాన్యువల్ వేరియెంట్ؚలతో (మూడు) అందుబాటులో ఉన్నది. ఇతర మోడల్‌లతో పోలిస్తే ఇది అత్యధిక ప్రారంభ ధరను కలిగి ఉంది, ఇది సుమారు రూ.50,000 ఎక్కువగా ఉంది. 

    • 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ؚ కలిగిన ఈ నాలుగు సెడాన్ؚలలో, డిజైర్ అత్యంత శక్తివంతమైన ఇంజన్ؚను (90PS) కలిగి ఉంది.

    హోండాను మినహాయించి, కార్ తయారీదారులు అందరూ సెడాన్ؚలతో ఐచ్ఛిక CNG కిట్ను అందిస్తున్నారు. చెప్పాలంటే, టిగోర్ CNG ఎంపికతో ఎక్కువ వేరియెంట్ؚలలో వస్తుంది, అంతేకాకుండా రూ 7.45 లక్షల (XM) వద్ద అతి తక్కువ ఎంట్రీ ధరను కలిగి ఉంది.

    ఇది కూడా చదవండి: కొత్త హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ప్రతి వేరియెంట్ అందిస్తున్న అంశాలను ఇక్కడ ఇవ్వబడ్డాయి.

     

    పెట్రోల్ ఆటో 

    2023 హ్యుందాయ్ ఆరా

    మారుతి డిజైర్

    టాటా టిగోర్

    హోండా అమేజ్

       

    XMA – రూ. 7.15 లక్షలు

     
     

    VXi–రూ. 7.78 లక్షలు

       
       

    XZA+ - రూ. 8.25 లక్షలు

     
       

    XZA+ DT – రూ. 8.35 లక్షలు

     
     

    ZXi – రూ. 8.46 లక్షలు

    XZA+ లెథరెట్ ప్యాక్ – రూ. 8.45 లక్షలు

    S CVT – రూ. 8.45 లక్షలు

    SX+ -రూ. 8.73 లక్షలు

     

    XZA+ DT లెథరెట్ ప్యాక్ – రూ. 8.54 లక్షలు

     
     

    ZX+ - రూ. 9.18 లక్షలు

     

    VX CVT – రూ. 9.48 లక్షలు

    • హ్యుందాయ్, మారుతి మరియు టాటా తమ మోడల్‌లను AMT ఎంపికతో అందిస్తున్నప్పటికీ, హోండా మాత్రం అమేజ్ؚను CVT ఎంపికతో వస్తుంది. ఈ వాహనాలన్నింటిలో మెరుగుపరచిన ఆటోమ్యాటిక్ గేర్ బాక్స్ ఎంపికఅందించబడుతుంది.
    • ఆరా పెట్రోల్-ఆటో కోసం కేవలం ఒక వేరియెంట్ؚను మాత్రమే అందిస్తోంది, ఫలితంగా ఇది ఈ విభాగంలో అత్యంత ఖరీదైన మోడల్. 

    • టాటా ఎక్కువ వేరియెంట్ؚలలో రెండు-పెడల్ కలిగిన సెట్అప్ؚను అందిస్తోంది. ఇక్కడ ఇది అత్యంత చవకైన పెట్రోల్-ఆటో ఎంపిక కూడా.

    Honda Amaze petrol engine

    • ఈ చార్ట్ؚలో, CVTతో ఉత్తమ శ్రేణి VX వేరియెంట్ హోండా అమేజ్ అత్యంత ఖరీదైనది, దీని ధర సుమారుగా రూ. 9.5 లక్షలుగా ఉంది.

    • ఈ విభాగంలో మారుతి డిజైర్ పెట్రోల్-ఆటో రెండవ అత్యంత చవకైనది. అంతేకాకుండా, టాప్ వేరియెంట్ ధర తొమ్మిది లక్షల రూపాయల మార్కును దాటిన మరొక మోడల్.

     

    గమనిక: 1) ఈ విభాగంలో కేవలం టాటా టిగోర్ మాత్రమే డ్యూయల్-టోన్ ఎంపికను కలిగి ఉంది.   అంతేకాకుండా, మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ వేరియెంట్ؚలు రెండిటిలో ‘లెథరెట్ ప్యాక్’ ఎంపికను కూడా అందిస్తుంది. 

    2) అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ

    సంబంధించినది: మారుతి మరియు హ్యుందాయ్ ఇండియా రెండిటికీ కలిపి 5 లక్షల కంటే ఎక్కువ పెండింగ్ ఆర్డర్‌లు ఉన్నాయి

    ఇక్కడ మరింత చదవండి: ఆరా AMT 

    was this article helpful ?

    rohit
    Rohit Shah is a Content Writer with the CarDekho Group and an automotive journalist with nearly seven years of experience covering the automotive industry. He holds a Bachelor\'s degree in Business Management (International Business) and a Post Graduate Diploma in Business Management. Over the course of his career, Rohit has authored more than 2,500 articles for CarDekho, covering topics ranging from new car launches to the latest developments in the Indian and global automotive industries. His interest in cars began in childhood when he started collecting scale models, and he unwinds by taking a car out for a spin. When he\'s not talking or writing about cars, you can find him watching new movies and series or learning new languages.ఇంకా చదవండి

    Write your Comment on Hyundai ఆరా

    explore similar కార్లు

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

    • రాబోయేవి
    • పాపులర్
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం