• English
    • లాగిన్ / నమోదు

    అనధికారికంగా కనిపించిన మారుతి ఎస్-క్రాస్ ఫేస్ లిఫ్ట్ పిక్చర్స్

    మారుతి ఎస్-క్రాస్ ఎవరైతే కొనుగోలు చేద్దాం అనుకుంటారో వారికి ఇక్కడ కొన్ని వార్తలు ఉన్నాయి. సుజుకి త్వరలో అంతర్జాతీయ మార్కెట్లలో ఒక ఎస్ఎక్స్4 ఎస్-క్రాస్ ఫేస్లిఫ్ట్ ని ఆరంభించనుంది. ఈ కారు యొక్క చిత్రాలు ఇంటర్నెట్లో వచ్చాయి. ఈ చిత్రాలు కారు యొక్క అంతర్గత మరియు బాహ్య భాగాలనుచూపిస్తాయి మరియుఫ్రాన్స్ లో ఒక డీలర్ ప్రదర్శన నుండి ఆవిర్భవించింది. 

    nabeel
    nabeel
    published on ఫిబ్రవరి 15, 2016 19:17 ist
    info icon
    published onFeb 15, 2016 19:17 IST
    last updated onFeb 15, 2016 19:17 IST
    24 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    S-Cross

    మారుతి ఎస్-క్రాస్ ఎవరైతే కొనుగోలు చేద్దాం అనుకుంటారో వారికి ఇక్కడ కొన్ని వార్తలు ఉన్నాయి. సుజుకి త్వరలో అంతర్జాతీయ మార్కెట్లలో ఒక ఎస్ఎక్స్4 ఎస్-క్రాస్ ఫేస్లిఫ్ట్ ని ఆరంభించనుంది. ఈ కారు యొక్క చిత్రాలు ఇంటర్నెట్లో వచ్చాయి. ఈ చిత్రాలు కారు యొక్క అంతర్గత మరియు బాహ్య భాగాలనుచూపిస్తాయి మరియుఫ్రాన్స్ లో ఒక డీలర్ ప్రదర్శన నుండి ఆవిర్భవించింది.

    S-Cross Facelift

    ఈ కొత్త కారు ముందరి భాగంలో గమనించదగ్గ మార్పులు కలిగి ఉంటుంది మరియు హెడ్ల్యాంప్ క్లస్టర్ కూడా తిరిగి రూపొందించబడింది. దీనిలో బోనెట్ పైన బలమైన షోల్డర్ లైన్లను అందించబడుతుంది మరియు ఫాగ్ ల్యాంప్స్ కొత్త బంపర్ లో అమర్చబడి ఉంటాయి. అలానే అంతర్భాగాలలో కారు నవీకరించబడింది, కానీ అదే ఇన్స్టృమెంటల్క్లస్టర్ మరియు ఒక 2-టోన్ డాష్బోర్డ్ లేఅవుట్ అందించబడింది. ఈఈ నవీకరణ ఎప్పుడు భారత మార్కెట్ లోనికి వస్తుందో ఇంకా అస్పష్టంగానే ఉంది, కానీ మారుతి వారి 'ప్రీమియం క్రాస్ఓవర్' విక్రయాలు పెంచేందుకుభారతదేశం లో ఈ ఫేస్లిఫ్ట్ ని పరిచయం చేసారు. ఈ ఫేస్లిఫ్ట్ ఇంజిన్ ఎంపికను ఇంకా వెల్లడి కాలేదు. ఈ కారు సుజుకి యొక్క తాజా లైనప్ నుండి బూస్టర్ జెట్ ఇంజిన్ కలిగి ఉంటుందని ఊహిస్తున్నారు.

    S-Cross Facelift

    ఇదే ప్రయత్నంలో, జనవరిలో మారుతిఎస్-క్రాస్ యొక్క ధరలు రూ.2 లక్షల వరకూ తగ్గించింది. దీనివలన అగ్ర శ్రేణి లో DDiS 320 ఆల్ఫా వేరియంట్ మునుపు రూ. 13.74 లక్షల(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరను కలిగి ఉండగా, ఇప్పుడు రూ.11.69 లక్షల ధరకి అందించబడుతుంది.DDiS 320 ఇంజిన్అదే విధమైనరూ.2.05 లక్షల ధర వద్ద అందించబడుతుంది. DDiS 200 ఇంజిన్ రూ.40,000 నుండి రూ. 66,000 వరకూ పడిపోయింది. 

    was this article helpful ?

    nabeel
    Nabeel Khan is an Associate Editor with the CarDekho Group and an automotive journalist with over 12 years of experience covering cars, motorcycles, and ever-evolving mobility trends. A Mechanical Engineering graduate, he specialises in vehicle testing, buyer guidance, ownership analysis, and automotive video content. His hands-on automotive experience began early, working on everything from tanks and motorcycles to project cars with his dad, and later rebuilding two-stroke engines during his engineering studies. He combines technical expertise with real-world driving experience to help consumers make informed vehicle purchase decisions.ఇంకా చదవండి

    Write your Comment on Maruti Suzuki ఎస్-క్రాస్ 2017-2020

    సంబంధిత వార్తలు

    ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

    • రాబోయేవి
    • పాపులర్
    • denza d9
      denza d9
      Rs.1 - 1.10 సి ఆర్అంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • denza z9 జిటి
      denza z9 జిటి
      Rs.1.25 సి ఆర్అంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • మహీంద్రా థార్ ఈ
      మహీంద్రా థార్ ఈ
      Rs.25 లక్షలుఅంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • jsw chery icar v23
      jsw chery icar v23
      Rs.20 - 25 లక్షలుఅంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • jsw jaecoo j5 ఈవి
      jsw jaecoo j5 ఈవి
      Rs.20 లక్షలుఅంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం