• English
• లాగిన్ / నమోదు

హ్యాప్పీ విత్ నిస్సాన్ క్యంపెయిన్ ఈరోజు మొదలు అవుతుంది

నిస్సాన్ ఇండియా తన మూడవ హ్యాప్పీ విత్ నిస్సాన్ యొక్క కస్టమర్ సర్వీసు కంపెయిన్ ని మే 12 న మోదలు పెట్టి మే 18 వరకు కొనసాగిస్తుంది.  ఈ సమయంలో, నిస్సాన్ కంపెనీ, ఇండియా లోని వంద సిటీలలో, 124 ప్రదేశాలలో క్యాంప్ లను నిర్వహించి, కంపెనీ యొక్క ఆఫ్టర్ సేల్ కస్టమరు సర్వీసు టీం వారు కస్టమర్లను నేరుగా కలిసి సంభాషించి వారి సమస్యలను  మరియూ వాటికి పరిష్కారాలను తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. ఈ క్యంపెయిన్ లో ఉచిత వాహన సర్వీసుని మరియూ కస్టమరు ప్రధానమైన సంభాషనలు ఉంటాయి. కస్టమర్లకి ఫ్రీ కారు చెకప్, వాష్ మరియూ లేబరు చార్జీలు మీద 20% డిస్కౌంట్ ని, నిస్సాన్ ఉపకరణాల మీద 20% డిస్కౌంట్ ని అందించడం జరుగుతుంది.

bala subramaniam
bala subramaniam
published on మే 25, 2015 14:46 ist
info icon
published onMay 25, 2015 14:46 IST
last updated onMay 25, 2015 14:46 IST
16 Views
• ఒక వ్యాఖ్యను వ్రాయండి

నిస్సాన్ మోటర్ ఇండియా కి మేనేజింగ్ డైరెక్టరు అయిన మిస్టర్ మలహోత్రా గారు ప్రకటన చేస్తూ, " 'హ్యప్పీ విత్ నిస్సాన్ ' అనే మా ఈ యొక్క ప్రయత్నాన్ని మా కస్టమర్లు సానుకూలంగా స్పందించారు.  ఇది మాకు కస్టమర్ల సమస్యలను త్వరగా మరియూ సమర్ధవంతంగా తీర్చడానికి ఉపయోగ పడే ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఇండియాలో మా కంపెనీ ఎదిగే కొద్దీ, కస్టమర్ల సంతృప్తే ప్రధానంగా ముందుకు సాగుతున్నాము.  ఆఫ్టర్ సేల్స్ సర్వీసుని మరింత మెరుగ్గా చేసి దేశంలోనే అత్యుత్తమమైన కస్టమర్ ఫ్రేండ్లీ బ్రాండ్ గా ఎదగాలని మా ఆకాంక్ష.

కస్టమర్ల కంపెనీ వరెంటీని మొదటి సంవత్సరం తరువాత 365 రోజులకు 10% డిస్కౌంట్ తో పొడిగించుకునే అవకాశం ఉంది.  కస్టమర్లను వేర్వేరు వినోదభరిత కార్యక్రమాలలో కుటుంబ సమేతంగా పాల్గొనే అవకాశమే కాకుండా, వాటి ద్వారా నిస్సాన్ ఉపకరణాలు, కారుకి సంబందించిన వస్తువులు, ఫ్రీ-వాషింగ్ కూపన్లు మరియూ రెస్టారెంటు, సినెమా టికెట్లు ను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయబడుతుంది.

was this article helpful ?

bala subramaniam

Choosing a career that is also his passion, Balasubramaniam switched over to automobile journalism after getting tired of monotonous BPO profiles. He began his new livelihood as an automobile and gadget columnist with few online publication houses and now looks to explore exciting new boundaries with CarDekho. As a freelancer, Bala has written articles for publications like The Hindu RetailPlus, Business Enterprise, Define etc. For him, driving is another form of meditation to rejuvenate, not just traveling from one place to another.
ఇంకా చదవండి

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

• రాబోయేవి
• పాపులర్
*న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర

మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం