• English
    • లాగిన్ / నమోదు

    ఆటో ఎక్స్పో లో ప్రదర్శించబోయే వోక్స్వాగన్ యొక్క రాబోయే కాంపాక్ట్ సెడాన్ అనధికారంగా బహిర్గతమయింది.

    వోక్స్వాగన్ యొక్క రాబోయే కారు సబ్-4 మీటర్ల పోలో సెడాన్ ని NH-4( పూనే సమీపంలో) టెస్ట్ డ్రైవ్ జరుపుకుంటూ అనధికారికంగా పట్టుబడింది. దీనిని 2016 ఆటో ఎక్స్పోలో ప్రారంభించాలని షెడ్యుల్ వేసుకుంది. 

    nabeel
    nabeel
    published on డిసెంబర్ 30, 2015 15:49 ist
    info icon
    published onDec 30, 2015 15:49 IST
    last updated onDec 30, 2015 15:49 IST
    21 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    న్యూ డిల్లీ;

    Volkswagen Compact Sedan

    వోక్స్వాగన్ యొక్క రాబోయే కారు సబ్-4 మీటర్ల పోలో సెడాన్ ని NH-4( పూనే సమీపంలో) టెస్ట్ డ్రైవ్ జరుపుకుంటూ అనధికారికంగా పట్టుబడింది. దీనిని 2016 ఆటో ఎక్స్పోలో ప్రారంభించాలని షెడ్యుల్ వేసుకుంది. ఈ వోక్స్వాగన్ యొక్క రాబోయే కారు సబ్-4 మీటర్ల పోలో సెడాన్ భారత దేశంలో కొత్త డిజైన్ తో రాబోతోందని భారతీయ ఆటో స్పేస్ లో వారు అందరు ఉత్సుకత తో ఉన్నారు. అలాగే ఈ కారు ఒక చిన్న వేంటో లేదా బూట్ ని జోడించుకున్న పోలో అనే వాదన జరుగుతుంది. చిత్రం లో చూసినట్లయితే ఈ కారు భారీ కవర్ తో కప్పబడినప్పటికీ దీని యొక్క టెయిల్ లైట్ క్లస్టర్ పోలో యొక్క భాగస్వామ్యం అని తెలుస్తుంది. ఇది డిజైర్ేజ్మరియు ఆస్పిరె లకు పోటీగా ఉండబోతోంది. పోలో హాచ్ ని గనుక చూసినట్లయితే ఇది దాని సెగ్మెంట్ లో అధిక ధరతో రాబోతోంది. దీని ధర కొంచెం పెరగబోతోంది అని అందరు ముందుగానే అంచనా వేసారు. కానీ దీని ధర దాని ప్రత్యర్ధి కార్లతో పోలిస్తే సమానం కాదు.

    జర్మన్ కార్ల తయారీ సంస్థ నుండి ఎటువంటి నిర్ధారణ సమాచారం లేనప్పటికీ ఈ సెడాన్ ఎక్కువగా పోలో యొక్క ఇంజిన్ ఎంపికల ని అరువు తీసుకున్నట్టుగా 1.2 లీటర్ MPI 3-సిలిండర్ పెట్రోల్, మరియు 1.5 లీటర్ TDi డీజిల్ ఆప్షన్లని కలిగి ఉంది. దీని యొక్క పెట్రోల్ ఇంజిన్ 5400rpm వద్ద 74 bhp శక్తిని మరియు 3750rpm వద్ద 110 Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు చూస్తే దీని డీజిల్ యూనిట్ 4200rpm వద్ద 88.8bhp శక్తిని మరియు 1500 to 2500rpm వద్ద దాదాపు 230 Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీని 2 ఇంజిన్లు 5-స్పీడ్ మాన్యువల్ సిస్టమ్ తో రాబోతున్నాయి. వోక్స్వాగన్ యొక్క 7-స్పీడ్ DSG వేంటో కి వచ్చిన ప్రజాదరణ కారణంగా తీసుకొని ఈకారు 1.5 లీటర్ TDi తోడైన ఆటోమేటిక్ ద్వంద్వ-క్లచ్ తో రాబోతుంది. పూనే సమీపంలోని వోక్స్వాగన్ యొక్క చకన్ ప్లాంట్లో ఈ సెడాన్ యొక్క ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది.

    ఇది కుడా చదవండి ;

    భారతదేశం ఆటో ఎక్స్పో 2016 వద్ద ఒక కాంపాక్ట్ సెడాన్ ని ప్రారంభిస్తున్న వోక్స్వ్యాగన్ ఇండియా

    was this article helpful ?

    nabeel
    Nabeel Khan is an Associate Editor with the CarDekho Group and an automotive journalist with over 12 years of experience covering cars, motorcycles, and ever-evolving mobility trends. A Mechanical Engineering graduate, he specialises in vehicle testing, buyer guidance, ownership analysis, and automotive video content. His hands-on automotive experience began early, working on everything from tanks and motorcycles to project cars with his dad, and later rebuilding two-stroke engines during his engineering studies. He combines technical expertise with real-world driving experience to help consumers make informed vehicle purchase decisions.ఇంకా చదవండి

    Write your వ్యాఖ్య

    ట్రెండింగ్‌లో ఉంది కార్లు

    • రాబోయేవి
    • పాపులర్
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం