• English
    • లాగిన్ / నమోదు

    రెనాల్ట్ క్విడ్ 1.0ల రహస్యంగా పరీక్ష జరుపుకుంటుంది .దీనిని ఆటో ఎక్స్పోలో ప్రదర్శించనున్నారు.

    ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ క్విడ్ హాచ్బాక్ యొక్క ఎదురుచూస్తున్న 1 లీటర్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్ ని ప్రదర్శించబోతోంది. భారతీయ వినియోగదారుల విజ్ఞప్తి మేరకు తగ్గించినటువంటి పోటీ ధర దీని యొక్క విజయానికి కారణం. ఈ కొత్త క్విడ్ రాబోయే ఆటో ఎక్స్పోలో ప్రదర్శించనుంది. అందరి ఊహలని నిజం చేయడానికి క్విడ్ మొదటిసారి 1 లీటర్ వెర్షన్ ఇంజిన్ ని జోడించి బ్రెజిల్ లో పరీక్ష జరుపుకుంది. 

    cardekho
    cardekho
    published on జనవరి 27, 2016 13:15 ist
    info icon
    published onJan 27, 2016 13:15 IST
    last updated onJan 27, 2016 13:15 IST
    21 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    1-liter Renault Kwid Brazilian-spec variant

    ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ క్విడ్  హాచ్బాక్ యొక్క ఎదురుచూస్తున్న 1 లీటర్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్ ని ప్రదర్శించబోతోంది. భారతీయ వినియోగదారుల విజ్ఞప్తి మేరకు తగ్గించినటువంటి పోటీ ధర దీని యొక్క విజయానికి కారణం. ఈ కొత్త క్విడ్  రాబోయే ఆటో ఎక్స్పోలో ప్రదర్శించనుంది. అందరి ఊహలని నిజం చేయడానికి క్విడ్ మొదటిసారి  1 లీటర్ వెర్షన్ ఇంజిన్ ని జోడించి  బ్రెజిల్ లో పరీక్ష జరుపుకుంది. 

    నివేదికల ప్రకారం నవీకరించిన క్విడ్ 2016 లో భారతదేశం లో ప్రారంభించబడుతుంది అని భావిస్తున్నారు. ఈ శక్తివంతమయిన వెర్షన్ 77bhp యొక్క ఉత్పాదకత కలిగి ఉంటుందని  భావిస్తున్నారు. బహుశా దేశంలో ఇకమీదట కార్ల సెగ్మెంట్ లో బడ్జెట్  విప్లవం రాబోతోంది. ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ భవిష్యత్తు లో 800cc మరియు 1 లీటర్ రెండు నమూనాలకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్స్ తో పాటూ డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్ ని పరిచయం చేయాలని యోచిస్తోంది. 

    1-liter Renault Kwid Brazilian-spec variant

    బ్రెజిలియన్ మీడియా నివేదికల ప్రకారం, ఈ రహస్య నమూనా భారతదేశం స్పెక్ నమూనా ని పోలి ఉంటుంది. క్రోం ఫాగ్ ల్యాంప్  హౌసింగ్స్ వెనుక వీక్షణ అద్దాలు మరియు బాడీ రంగు బంపర్స్ కూడా వస్తాయని అంచనా వేస్తున్నారు. రెండు నమూనాల అంతర్గత భాగాలు కొంతవరకు పోలి ఉంటాయి. కానీ రంగు థీమ్స్ మరియు సీటు కవర్లు వంటి స్థానిక అభిరుచులు భారత దేశ నమూనాని తెలియజేస్తాయి. 

    బ్రెజిల్   లో, రెనౌల్ట్ క్విడ్ సుమారు 30,000 రియాల్స్  (సుమారు రూ. 5 లక్షలు)ధరకే లభిస్తాయని అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ లో రెనౌల్ట్ క్విడ్  యొక్క 800cc పెట్రోల్ వెర్షన్ భారతదేశం లో ప్రారంభించబడింది. దాని ప్రారంభం అయిన  కేవలం రెండు నెలల్లో, ఇది డిసెంబర్ నెలలో పది అత్యుత్తమ విక్రయ మోడళ్ల జాబితాలో చోటు చేసుకుంది. భారతదేశం వంటి ఒక ధర చేతన మార్కెట్ లో, రెనౌల్ట్ సుమారు 10.600 యూనిట్లను విక్రయించింది. మరియు కొన్ని నగరాల్లో దీని డిమాండ్ వలన వినియోగాదారుల ను అత్యధికంగా 10 నెలల కాలం వేచి ఉండేలా చేసింది. 

    ఇది కూడా చదవండి;

    రెనాల్ట్ క్విడ్ 1.0 లీటర్ వేరియాంట్ ఏ బి ఎస్ అనే ఫీచర్ తో రావచ్చు

    was this article helpful ?

    cardekho
    <p>The CarDekho.com community offers auto enthusiasts a friendly home where they can buy their dream car. The CarDekho.com Research Center gives shoppers all the tools needed to make an informed buying decision, including vehicle reviews, ratings, safety features and specifications.</p>ఇంకా చదవండి

    Write your Comment on Renault క్విడ్ 2015-2019

    ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

    • రాబోయేవి
    • పాపులర్
    • denza d9
      denza d9
      Rs.1 - 1.10 సి ఆర్అంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • denza z9 జిటి
      denza z9 జిటి
      Rs.1.25 సి ఆర్అంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • మహీంద్రా థార్ ఈ
      మహీంద్రా థార్ ఈ
      Rs.25 లక్షలుఅంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • jsw chery icar v23
      jsw chery icar v23
      Rs.20 - 25 లక్షలుఅంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • jsw jaecoo j5 ఈవి
      jsw jaecoo j5 ఈవి
      Rs.20 లక్షలుఅంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం