• English
    • లాగిన్ / నమోదు

    మారుతి S- క్రాస్ vs హ్యుందాయ్ క్రీటా: రియల్ వరల్డ్ పనితీరు మరియు ఎఫిషియెన్సీ పోలిక

    S- క్రాస్ '1.3-లీటర్  DDiS 200 ఇంజన్ బాహ్య ప్రపంచంలో క్రెటా యొక్క పెద్ద 1.6 లీటర్ CRDi ఇంజన్ తో ఏ విధంగా పోటీ పడుతున్నది?

    dhruv attri
    dhruv attri
    published on మార్చి 19, 2019 11:28 ist
    info icon
    published onMar 19, 2019 11:28 IST
    last updated onMar 19, 2019 11:28 IST
    22 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    Maruti S-Cross vs Hyundai Creta: Real-World Performance And Efficiency Comparison

    పట్టణ కాంపాక్ట్ SUV విభాగం చాలా ప్రజాదరణ పొందినది. ఈ విభాగంలో ముఖ్యమైనవి హుందాయ్ క్రీటా ఫేస్లిఫ్ట్ మరియు మారుతి సుజుకి S-క్రాస్. అయితే, మారుతి సంస్థ S-క్రాస్ లో 1.6 లీటరు డీజిల్ ఇంజిన్ ని వదిలేసింది. క్రెటా ఇప్పటికీ పెద్ద, శక్తివంతమైన శక్తివంతమైన 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ తో అందుబాటులో ఉంది.  ఎక్కువగా టార్క్ ఇచ్చేది మరియు మరింత శక్తివంతమైన యూనిట్ నిజ ప్రపంచంలో పనితీరు మరియు సామర్ధ్యాలలో ఎలాంటి తీవ్ర వ్యత్యాసాన్ని కలిగిస్తుంది? మేము కనుక్కుంటాము.

    లక్షణాలు మరియు పరీక్షించిన ఇంధన సామర్ధ్యం:

     

    హ్యుందాయి క్రెటా 2018

    మారుతి S-క్రాస్

    ఇంజిన్

    1582cc, 4-సిలిండర్

    1248cc, 4-సిలిండర్

    పవర్

    128PS@4000rpm

    90PS@3850rpm

    టార్క్

    265Nm @ 1500-3000rpm

    265Nm @ 1500-3000rpm

    ట్రాన్స్మిషన్

    6-స్పీడ్ మాన్యువల్

    5-స్పీడ్ మాన్యువల్

    ఇంధన సమర్థత పరీక్షించినట్లుగా (సిటీ / హైవే)

    13.99kmpl / 21.84kmpl

    19.16 kmpl / 20.65kmpl

    క్రెటా S- క్రాస్ మీద 300cc పై చెయ్యిని పొందుతుంది మరియు ఇది ఉన్నత శక్తి మరియు టార్క్ ని అందిస్తుంది. అయినప్పటికీ, S- క్రాస్ దాని యొక్క SHVS తేలికపాటి హైబ్రిడ్ వ్యవస్థ కారణంగా నగర పరిమితుల్లో ఇంధన సామర్ధ్యంలో ముందు ఉంటుంది. ఇదిలా ఉండగా హైవే మీద ఎక్కువగా వెళ్ళాల్సి వస్తే మాత్రం క్రెటా అనేది మంచి ఎంపిక మరియు ఇది S-క్రాస్ ని ఒక చిన్న మార్జిన్ తో ఓడిస్తుంది. ఇప్పుడు మనం ఇంధన సామర్ధ్య సంఖ్యలు చూసాము కదా, అలానే ఇప్పుడు పనితీరు సంఖ్యలు తనిఖీ చేద్దాం. మరి చెక్ చేద్దామా?

    Maruti Suzuki S-Cross facelift

    ఆక్సిలరేషన్ మరియు రోల్-ఆన్లు:

     

    0-100kmph

    30-80kmph (3వ గేర్)

    40-100kmph (4 వ గేర్)

    హ్యుందాయి క్రెటా

    10.83s

    7.93s

    13.58s

    మారుతి S-క్రాస్

    13.42s

    9.45s

    16.22s

    తేడా

    2.59s (S- క్రాస్ తక్కువ ఉంది)

    1.52s (S- క్రాస్ తక్కువ ఉంది)

    2.64s (S- క్రాస్ తక్కువ ఉంది)

    స్పెక్ షీట్ లో ఏవైతే నిజాలు వెల్లడించబడ్డాయో, వాస్తవ ప్రపంచంలో కూడా అవే గణాంకాలని నమోదు చేస్తున్నాయి. S-క్రాస్ అనేది పనితీరు పరంగా కొంచెం నెమ్మదిగా ఉంటుంది, ముఖ్యంగా హైవే మెద్ద వెళుతున్నపుడు కానీ ఓవర్ టేక్స్ చేసేటప్పుడు కొంచెం స్లో గా ఉంటుంది. అలా అని S-క్రాస్ నెమ్మది అని చెప్పలేము, కానీ క్రెటా పెద్ద మరియు భారీ ఇంజన్ తో క్రెటా దీని కంటే మెరుగైన ప్రదర్శన అందిస్తుంది.

    2018 Hyundai Creta

    బ్రేకింగ్:

     

    100-0kmph

    80-0kmph

    హ్యుందాయి క్రెటా

    43.43m

    26.75m

    మారుతి S-క్రాస్

    43m

    26.58m

    నిజ ప్రపంచంలో, స్పీడ్ ని చేరుకోవడం కంటే బ్రేకింగ్ కి చాలా ప్రాధన్యత ఉంది. దీనిలో స్-క్రాస్ క్రెటా కంటే బాగా పనితీరు చూపిస్తుంది. వ్యత్యాసం ఒక మీటర్ కన్నా తక్కువగా ఉన్నప్పటికీ, అత్యంత అవసరమైన పరిస్థితులలో బ్రేక్ వేయాల్సి వచ్చినప్పుడు బాగా తేడా తెలుస్తుంది.

    was this article helpful ?

    dhruv attri
    <p><span>Nobody knows whether he&rsquo;s a car guy or a bike bloke. A consumer of petrol and diesel, electricity sometimes, eater of food and lover of nature in no particular order. Holds a PG Diploma from IIMC Delhi and runs a 2004 Alto, 2009 Hyundai i20, 2014 KTM RC390 and 2017 Ford Figo Aspire with hopes of restoring his father&rsquo;s 1972 Bajaj 150 scooter.</span></p>ఇంకా చదవండి

    Write your Comment on Maruti Suzuki ఎస్-క్రాస్ 2017-2020

    1 వ్యాఖ్య
    1
    S
    sathish babu
    Feb 1, 2020, 3:47:10 PM

    Why dont u compare 1.4 vs s cross

      సమాధానం
      Write a Reply

      మరిన్ని అన్వేషించండి on మారుతి సుజుకి ఎస్-క్రాస్ 2017-2020

      సంబంధిత వార్తలు

      ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

      • రాబోయేవి
      • పాపులర్
      • denza d9
        denza d9
        Rs.1 - 1.10 సి ఆర్అంచనా వేయబడింది
        nov 2026 ఆశించిన ప్రారంభం
      • denza z9 జిటి
        denza z9 జిటి
        Rs.1.25 సి ఆర్అంచనా వేయబడింది
        nov 2026 ఆశించిన ప్రారంభం
      • మహీంద్రా థార్ ఈ
        మహీంద్రా థార్ ఈ
        Rs.25 లక్షలుఅంచనా వేయబడింది
        nov 2026 ఆశించిన ప్రారంభం
      • jsw chery icar v23
        jsw chery icar v23
        Rs.20 - 25 లక్షలుఅంచనా వేయబడింది
        nov 2026 ఆశించిన ప్రారంభం
      • jsw jaecoo j5 ఈవి
        jsw jaecoo j5 ఈవి
        Rs.20 లక్షలుఅంచనా వేయబడింది
        nov 2026 ఆశించిన ప్రారంభం
      *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
      ×
      మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం