• English
    • లాగిన్ / నమోదు

    ఎందుకు మారుతి ఎందుకు? ఎందుకు బాలెనో లో 90ps ఇంజిన్ తీసుకోలేదు!

    అక్టోబర్ 26 కొరకు ఎక్కువ సమయం లేదు. ఆ రోజు బాలెనో ప్రారంభం కానున్నది. ఆ కారు ఇప్పటికే నడుపబడినది మరియు దాని యొక్క నిర్దేశాలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఈ కారు స్విఫ్ట్ నుండి 1.2 లీటర్ పెట్రోల్ తో అమర్చబడి ఉంది. కానీ వింతగా 90PS కి బదులుగా అదే  1.3 లీటర్ 75PS డీజిల్ ఇంజిన్ ని కలిగి ఉంది. ఇది ఒక విధంగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం అని చెప్పవచ్చు. మొత్తం ప్రపంచంలో అందరూ బలమైన ఇంజిన్ లతో వాహనాలను రూపొందించాలని నిర్ణయించగా మారుతీ మాత్రం వింతగా తక్కువ శక్తిని అందించే వాహనాన్ని రూపొందిస్తుంది. కారు 1.6-లీటర్-ed పెట్రోల్ ఇంజిన్ ని కనీసం  భారతదేశం కొరకు తీసుకోవలసినది.

    అభిజీత్
    అభిజీత్
    modified on అక్టోబర్ 19, 2015 15:27 ist
    info icon
    published onOct 19, 2015 13:06 IST
    last updated onOct 19, 2015 15:27 IST
    19 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    జైపూర్:

    అక్టోబర్ 26 కొరకు ఎక్కువ సమయం లేదు. ఆ రోజు బాలెనో ప్రారంభం కానున్నది. ఆ కారు ఇప్పటికే నడుపబడినది మరియు దాని యొక్క నిర్దేశాలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఈ కారు స్విఫ్ట్ నుండి 1.2 లీటర్ పెట్రోల్ తో అమర్చబడి ఉంది. కానీ వింతగా 90PS కి బదులుగా అదే  1.3 లీటర్ 75PS డీజిల్ ఇంజిన్ ని కలిగి ఉంది. ఇది ఒక విధంగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం అని చెప్పవచ్చు. మొత్తం ప్రపంచంలో అందరూ బలమైన ఇంజిన్ లతో వాహనాలను రూపొందించాలని నిర్ణయించగా మారుతీ మాత్రం వింతగా తక్కువ శక్తిని అందించే వాహనాన్ని రూపొందిస్తుంది. కారు 1.6-లీటర్-ed పెట్రోల్ ఇంజిన్ ని కనీసం  భారతదేశం కొరకు తీసుకోవలసినది.  

    అది మైలేజ్ నిమిత్తం కోసమా?

     

    హోండా జాజ్ తో ప్రారంభిస్తే, ఇది 100Ps i-DTEC డీజిల్ ఇంజిన్ తో అమర్చబడి మరియు 6-స్పీడ్ మాన్యువల్ తో జత చేయబడి  27.3 కిలోమీటర్ల అద్భుతమైన ఇంధన సామర్ధ్యాన్ని అందిస్తుంది. తదుపరి ఎలైట్ ఐ 20, మైలేజ్ 22.5kmpl వద్ద తక్కువ ఉండొచ్చు, కానీ మళ్ళీ 6-స్పీడ్ ట్రాన్స్మిషన్ తో 219Nm టార్క్ ని ఉత్తమంగా అందిస్తుంది. ఒక అడుగు క్రిందకి వేస్తే, ఫోర్డ్ ఫిగో డీజిల్ 1.5 లీటర్ TDCi ఇంజిన్ తో 100Ps గరిష్ట శక్తిని,  215Nm టార్క్ ని మరియు 25.83Kmpl మైలేజ్ ని అందిస్తుంది. ఇది జాజ్ మరియు బాలెనో కంటే తక్కువగానే ఉంది. కానీ 100Ps తో సులభంగా జీవించవచ్చు.

     

    మారుతి వైపు తిరిగి చూస్తే, ఎస్ హెచ్విఎస్ తేలికపాటి హైబ్రిడ్ టెక్నాలజీ కంటే ముందు, సియాజ్ 1.3 లీటర్ 90psఇంజిన్ తో 26Kmpl పైగా మైలేజ్ ని భారమైన శరీరంతో అందిస్తుంది. బాలెనో చాలా తేలికైన ప్లాట్ఫార్మ్ ఆధారంగా ఉంది మరియు ఇది సియాజ్ లో అందించబడే ఇంజిన్ తోనే సియాజ్ కంటే ఎక్కువ మైలేజ్ ని అందిస్తుంది. అది మంచి మైలేజ్ ని అందివ్వకపోయినా  26kmpl అనేది చాలా ఉత్తమంగా ఉంది. అంతేకాకుండా, బాలెనో ఈ విభాగంలో ఇతర రెండు వాహనాల వలే 6-స్పీడ్ కాకుండా, ఒక 5-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థ తో ఉంది.    

    ది ధర నిమిత్తము ఉంటుందా?

     మారుతి సంస్థ తన యొక్క కార్లకు అద్భుతమైన ధరను ఇస్తుంది. ఉదాహరణకు ఇటీవల విడుదలయున ఎర్టిగా ఫేస్లిఫ్ట్ రూ. 5.99 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరను కలిగి ఉంది. బాలెనో గురించి మాట్లాడుకుంటే, ఇది కూడా ఒక అద్భుతమైన ధరను కలిగి ఉంటుందని ఊహిస్తున్నాము. కానీ తక్కువ శక్తి వద్ద ఎక్కువ ధరను కలిగి ఉంటే, ఈ విషయం పై  అతిపెద్ద కారు తయారీదారి ఆలోచించవలసిన అవసరం ఉంది. అనగా, 90ps వేరియబుల్ జామేట్రీ టర్బో చేరిస్తే సమంజసం. 

     బాలెనో చూడడానికి  విస్తృత శరీరం, అద్భుతమైన ఇంటీరియర్స్, మంచి పరికరాలు, ప్రామాణిక డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ మరియు అన్ని వేరియంట్స్ లో ఏబిఎస్ తో చాలా ఆకర్షణీయమైన కారు.  అంతేకాకుండా, మా రహదారి పరీక్షలో రైడ్ మరియు నిర్వహణ విభాగంలో సమంగా పోటీతత్వతంతో ఉన్నాయని కనుగొనబడినది. కానీ, 15 హార్సెస్ మరియు 10Nm ఒక సాధారణ సంకలనం వలన  భారతదేశంలో దాని ఔత్సాహికులు క్రమంగా  పెరిగే అవకాశం ఉంది. మరింత ముఖ్యంగా, చుట్టూ తేలు ఆకారంతో ప్రస్తుత హ్యాచ్బ్యాక్ లు అయిన  (పోలో జిటి టిఎస్ ఐ మరియు ఫిగో 1.5 టివిసిటి) ని బెదరగొట్టే విధంగా ఉంది.

    was this article helpful ?

    అభిజీత్
    <p><span>A graduate of mechanical engineering, Abhijeet have had deep love for machines, especially the one that haul people around. He likes to explore every aspect of vehicle and has a hobby to tinker with all kinds of bikes and cars. His favorite spot being under the hood often lands him getting his hands painted with grease. His curiosities to understand cars better and share what he knows about them landed him at CarDekho. He got his best lessons on cars and bikes from working around with a few mechanics that happen to be his good friend. He has tools as his toys and likes to play around with them whenever he gets time to. </span></p>ఇంకా చదవండి

    Write your Comment on Maruti Suzuki బాలెనో 2015-2022

    సంబంధిత వార్తలు

    ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

    • రాబోయేవి
    • పాపులర్
    • denza d9
      denza d9
      Rs.1 - 1.10 సి ఆర్అంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • denza z9 జిటి
      denza z9 జిటి
      Rs.1.25 సి ఆర్అంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • మహీంద్రా థార్ ఈ
      మహీంద్రా థార్ ఈ
      Rs.25 లక్షలుఅంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • jsw chery icar v23
      jsw chery icar v23
      Rs.20 - 25 లక్షలుఅంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • jsw jaecoo j5 ఈవి
      jsw jaecoo j5 ఈవి
      Rs.20 లక్షలుఅంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం