• English
    • లాగిన్ / నమోదు

    రెనాల్ట్ క్విడ్ 1.0 లీటర్ వేరియాంట్ ఏ బి ఎస్ అనే ఫీచర్ తో రావచ్చు

    రెనాల్ట్ క్విడ్ 0.8 లీటరుతో పాటు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజినుతో కూడా వస్తోంది. http://telugu.cardekho.com/car-news/Renault Kwid to Feature 1.0-liter Petrol alongwith 0.8L-16211 దీనికి అదనంగా ఎబిఎస్ మరియు ఎయిర్బాగ్స్ వంటి భద్రత లక్షణాల ని కలిగి ఉంటుంది. మోటార్ బీమ్ నివేదిక ప్రకారం నవీకరించబడిన క్విడ్ ఫ్రెంచ్ ఆటో మేకర్ వినియోగదారుల కోరిక మేరకు , ఎ బి ఎస్ మరియు ద్వంద్వ ముందు ఎయిర్బాగ్స్ వంటి భద్రతా లక్షణాలతో వస్తుంది. ఈ 1.0 లీటర్ రెనాల్ట్ క్విడ్ ఒక సులువయిన ఆర్- ఎ ఎం టి గేర్బాక్స్ తో పాటు నవీకరించబడిన భద్రతా సామాగ్రి మరియు గ్రింటర్ పవర్ ప్లాంట్ లని కలిగి ఉండవచ్చు.

    manish
    manish
    published on డిసెంబర్ 21, 2015 13:06 ist
    info icon
    published onDec 21, 2015 13:06 IST
    last updated onDec 21, 2015 13:06 IST
    27 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    Renault Kwid

    జైపూర్;రెనాల్ట్ క్విడ్ 0.8 లీటరుతో పాటు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజినుతో కూడా వస్తోంది. దీనికి అదనంగా ఎబిఎస్ మరియు ఎయిర్బాగ్స్ వంటి భద్రత లక్షణాల ని కలిగి ఉంటుంది. మోటార్ బీమ్ నివేదిక ప్రకారం నవీకరించబడిన క్విడ్ ఫ్రెంచ్ ఆటో మేకర్ వినియోగదారుల కోరిక మేరకు , ఎ బి ఎస్ మరియు ద్వంద్వ ముందు ఎయిర్బాగ్స్ వంటి భద్రతా లక్షణాలతో వస్తుంది. ఈ 1.0 లీటర్ రెనాల్ట్ క్విడ్ ఒక సులువయిన ఆర్- ఎ ఎం టి గేర్బాక్స్ తో పాటు నవీకరించబడిన భద్రతా సామాగ్రి మరియు గ్రింటర్ పవర్ ప్లాంట్ లని కలిగి ఉండవచ్చు.

    Renault Kwid

    ప్రస్తుతం చెన్నైఆధారిత ఆటో మేకర్ భారీ వర్షాల వలన గందరగోళాన్ని ఎదుర్కొంటోంది.. అందువలన క్విడ్ తన యొక్క వేరియాంట్ ల డెలివరీ కాలాన్ని కొన్ని నెలలు పొడిగించింది. ఎందుకంటే ఇది ప్రారంభం అయ్యి కొన్ని నెలలు మాత్రమే అయింది. దీని పైన ప్రత్యేకమయిన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనిలో ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంది మరియు అత్యంత పోటీ ధర రూ. 2.6- 3.5 లక్షలు ఉన్న కారణంగా దీనిని చాలా మంది కావాలనుకుంటారు. రెనాల్ట్ క్విడ్ ప్రస్తుత నమూన ఒక 3 సిలిండర్, 799cc పెట్రోల్ మోటార్ కలిగి ఉంది. దీనిని రెనాల్ట్ మరియు నిస్సాన్ కలిసి రూపొందించారు. దీనియొక్క ఇంజిన్ 54bhp శక్తిని మరియు 72 Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది . ఇది ఒక ఒక 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. రెనాల్ట్ క్విడ్ యొక్క నిర్వహణ ఖర్చు మారుతి సుజుకి ఆల్టో 800 కన్నా 19% తక్కువ. ఇది ఏఆర్ఏఐ సర్టిఫై చేయబడిన మైలేజ్ 25kmpl ని అందిస్తుంది.

    ఇది కుడా చదవండి;

    రెనాల్ట్ క్విడ్ 50,000 కస్టమర్ ఆర్డర్లను పొందారు!

    was this article helpful ?

    manish
    <p>Manish has always been interested in automotive design. Developing his own portfolio, he has revered automobiles to be an example of human spirit's triumph over the most adverse challenges. The same passion brought him to CarDekho. Manish is a die hard fan of Alec Issigonis and believes that designs should always be function-oriented, as "<em>Fashion dates</em> , <em>but logic</em> is timeless.&rdquo;-SIR ALEC ISSIGONIS. &nbsp;</p>ఇంకా చదవండి

    Write your Comment on Renault క్విడ్ 2015-2019

    1 వ్యాఖ్య
    1
    y
    yogesh sharma
    Dec 22, 2016, 12:07:27 AM

    kwid 1.0 liter

      సమాధానం
      Write a Reply

      మరిన్ని అన్వేషించండి on రెనాల్ట్ క్విడ్ 2015-2019

      ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

      • రాబోయేవి
      • పాపులర్
      • denza d9
        denza d9
        Rs.1 - 1.10 సి ఆర్అంచనా వేయబడింది
        nov 2026 ఆశించిన ప్రారంభం
      • denza z9 జిటి
        denza z9 జిటి
        Rs.1.25 సి ఆర్అంచనా వేయబడింది
        nov 2026 ఆశించిన ప్రారంభం
      • మహీంద్రా థార్ ఈ
        మహీంద్రా థార్ ఈ
        Rs.25 లక్షలుఅంచనా వేయబడింది
        nov 2026 ఆశించిన ప్రారంభం
      • jsw chery icar v23
        jsw chery icar v23
        Rs.20 - 25 లక్షలుఅంచనా వేయబడింది
        nov 2026 ఆశించిన ప్రారంభం
      • jsw jaecoo j5 ఈవి
        jsw jaecoo j5 ఈవి
        Rs.20 లక్షలుఅంచనా వేయబడింది
        nov 2026 ఆశించిన ప్రారంభం
      *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
      ×
      మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం