మార్చ్ 2023లో ఎంట్రీ-లెవెల్ హ్యాచ్ؚబ్యాక్ؚ విభాగంలో అతి తక్కువ వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉన్న రెనాల్ట్ క్విడ్
ఈ మోడల్‌ల సగటు వెయిటింగ్ సమయం అనేక SUVల వెయిటింగ్ సమయం కంటే తక్కువ
- ఒక వ్యాఖ్యను వ్రాయండి

SUVలు వాటి డిజైన్ కారణంగా ప్రజాదరణ పొందినప్పటికీ, ఎంట్రీ-లెవెల్ హ్యాచ్ؚబ్యాక్ؚలకు ఇప్పటికీ వాటి చవక ధరల కారణంగానే ఎక్కువ డిమాండ్ ఉంది. 20 ప్రధాన నగరాలలో ఈ ఎంట్రీ-లెవెల్ హ్యాచ్ؚబ్యాక్ؚలలో దేని వెయిటింగ్ పీరియడ్ అత్యధికంగా ఉందో చూద్దాం.
ఇది కూడా చదవండి: రూ. 10 లక్షల కంటే తక్కువ ధరను కలిగిన 10 ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ కార్ల వివరాలు
| వెయిటింగ్ పీరియడ్ؚలు |
|||||
| నగరం |
మారుతి ఆల్టో 800 |
మారుతి ఆల్టో K10 |
మారుతి సెలెరియో |
మారుతి S-ప్రెస్సో |
రెనాల్ట్ క్విడ్ |
| న్యూఢిల్లీ |
1- 2 నెలలు |
2- 3 నెలలు |
1 నెల |
2 నెలలు |
1 నెల |
| బెంగళూరు |
2 నెలలు |
2 నెలలు |
2 నెలలు |
2 నెలలు |
1 నెల |
| ముంబై |
2- 3 నెలలు |
2- 3 నెలలు |
1-2 నెలలు |
2 నెలలు |
1 - 1.5 నెలలు |
| హైదరబాద్ |
3 నెలలు |
3 నెలలు |
1.5 నెలలు |
2-2.5 నెలలు |
1 నెల |
| పూణే |
2 నెలలు |
2- 3 నెలలు |
2-3 నెలలు |
1 - 2 నెలలు |
వెయిటింగ్ లేదు |
| చెన్నై |
3 నెలలు |
2 - 3 నెలలు |
2 - 3 నెలలు |
3 నెలలు |
వెయిటింగ్ లేదు |
| జైపూర్ |
2 - 3 నెలలు |
2 - 2.5 నెలలు |
2 నెలలు |
2-2.5 నెలలు |
1 - 1.5 నెలలు |
| అహ్మదాబాద్ |
2 నెలలు |
2- 3 నెలలు |
2 - 3 నెలలు |
1 - 2 నెలలు |
1 - 1.5 నెలలు |
| గురుగ్రామ్ |
3 నెలలు |
3 నెలలు |
2 నెలలు |
2- 2.5 నెలలు |
0.5 - 1 నెల |
| లక్నో |
2 నెలలు |
2 నెలలు |
2 నెలలు |
2 నెలలు |
1 నెల |
| కోలకత్తా |
3 నెలలు |
3 నెలలు |
2 నెలలు |
2 నెలలు |
0.5 - 1 నెల |
| థానే |
3 నెలలు |
2 నెలలు |
2.5 నెలలు |
2.5- 3 నెలలు |
వెయిటింగ్ లేదు |
| సూరత్ |
2- 3 నెలలు |
2- 3 నెలలు |
2-3 నెలలు |
2 - 3 నెలలు |
వెయిటింగ్ లేదు |
| ఘజియాబాద్ |
1- 2 నెలలు |
2- 3 నెలలు |
1 నెల |
2 నెలలు |
1 నెల |
| చండీగఢ్ |
3 నెలలు |
2 నెలలు |
2.5 నెలలు |
2.5 - 3 నెలలు |
1 నెల |
| కోయంబత్తూర్ |
1- 2 నెలలు |
2- 3 నెలలు |
1 నెల |
2 నెలలు |
1 నెల |
| పాట్నా |
1 నెల |
2.5 నెలలు |
1.5 నెలలు |
1.5 - 2 నెలలు |
2 నెలలు |
| ఫరీదాబాద్ |
3 నెలలు |
2- 3 నెలలు |
2 - 3 నెలలు |
3 నెలలు |
1 నెల |
| ఇండోర్ |
2 నెలలు |
2 నెలలు |
2 నెలలు |
2 నెలలు |
1 వారం |
| నోయిడా |
1- 2 నెలలు |
2- 3 నెలలు |
1 - 2 నెలలు |
2 నెలలు |
1 - 1.5 నెలలు |
సారాంశం
-
ఇందులో తక్షణమే అందుబాటులో ఉన్న మోడల్ క్విడ్. పూణే, చెన్నై, థానే మరియు సూరత్ నగరాలలో కొనుగోలుదారులు దీని కోసం వేచి ఉండవలసిన అవసరం లేదు. ఇతర నగరాలలో దీని సగటు వెయిటింగ్ సమయం కేవలం ఒక నెల.

-
అన్నీ మారుతి మోడల్ వాహనల అత్యధిక వెయిటింగ్ సమయం మూడు నెలలుగా ఉంది, ఇది నగరంపై కూడా ఆధారపదుతుంది.
-
అనేక నగరాలలో మారుతి ఆల్టో 800 సగటు వెయిటింగ్ పీరియడ్ రెండు నెలలు. అయితే, పాట్నాలో కొనుగోలుదారులు తమ వాహనాన్ని ఒక నెలలో పొందగలరని ఆశించవచ్చు.

- ఆల్టో K10 సగటు వెయిటింగ్ పీరియడ్ؚ ఆల్టో 800 వెయిటింగ్ పీరియడ్ؚతో సమానంగా ఉంది.

- ఢిల్లీ, ఘజియాబాద్ మరియు కోయంబత్తూర్ؚలో సెలెరియో కొనుగోలుదారులు దీని డెలివరీ కోసం కేవలం ఒక నెల వేచి ఉండాల్సి ఉంది.

- S-ప్రెస్సో సగటు వెయిటింగ్ పీరియడ్ రెండు నెలలుగా ఉంది. చెన్నై, థానే, సూరత్, ఛండీఘడ్ మరియు ఫరీదాబాద్ؚలలో దీని అత్యధిక వెయిటింగ్ సమయం మూడు నెలలు.
ఇక్కడ మరింత చదవండి: ఆల్టో 800 ఆన్ؚరోడ్ ధర














