• English
    • లాగిన్ / నమోదు

    రెనాల్ట్ క్విడ్ గ్యాలరీ : క్విడ్ వాహనం యొక్క అనేక రంగులను ఆటో ఎక్స్పో వద్ద వీక్షించండి

    ఫ్రెంచ్ తయారీదారుడి చే రూపొందించబడిన క్విడ్ యొక్క అనేక వేర్వేరు వెర్షన్ లు 2016 భారత ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శింపబడతాయి. ఈ వాహనం కలిగి ఉన్న 1.0 లీటర్ ఏ ఎం టి వెర్షన్ చాలా ప్రముఖమైనది అని చెప్పవచ్చు. ఈ వాహనం యొక్క ఉత్పత్తి మూడు లేదా నాలుగు నెలలలో ప్రారంభమౌతుంది. కానీ, రేస్ ఆర్ క్విడ్ అను వాహనం అత్యంత ప్రముఖమైనది అని చెప్పవచ్చు. ప్రకాశవంతమైన నీలం కారు ను, ప్రతి వినియోగదారుడు ఆకర్షితులౌతాడు. బారీ వీల్స్, బకెట్ సీట్లు, ఫ్లాట్ బోటం స్టీరింగ్ వీల్ మరియు స్పోర్టీ బాడీ క్లాడింగ్ వంటి అంశాలతో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. మరోవైపు ఈ వాహనం, 1.0 లీటర్ ఆటోమేటిక్ వెర్షన్ మార్పు చేయబడి 800 సిసి స్థానభ్రంశం గల వేరియంట్ ను కలిగి ఉంది. మరో గుర్తించదగిన అంశం ఏమిటంతే, ఈ గ్యాలరీలో షిఫ్టర్ నాబ్ కూడా స్పష్టంగా కనబడుతుంది. షిఫ్టర్ యొక్క స్థానాన్ని కూడా స్పష్టంగా గుర్తించడం జరిగింది.

    అభిజీత్
    అభిజీత్
    published on ఫిబ్రవరి 05, 2016 16:06 ist
    info icon
    published onFeb 05, 2016 16:06 IST
    last updated onFeb 05, 2016 16:06 IST
    24 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    మొదటి సారి ఈ ఆటో ఎక్స్పో గడ్డ పై బారీ మీడియా సిబ్బందిని తీసుకురాబోతున్నారు. అంతేకాకుండా, కార్దేఖొ ఈ ఆటో ఎక్స్పో 2016 లో అత్యంత విస్తృత వాహనాలను తీసుకొస్తుంది.


    ఎక్స్క్లూజివ్ క్విడ్ గ్యాలరీ ను వీక్షించండి :

    was this article helpful ?

    అభిజీత్
    <p><span>A graduate of mechanical engineering, Abhijeet have had deep love for machines, especially the one that haul people around. He likes to explore every aspect of vehicle and has a hobby to tinker with all kinds of bikes and cars. His favorite spot being under the hood often lands him getting his hands painted with grease. His curiosities to understand cars better and share what he knows about them landed him at CarDekho. He got his best lessons on cars and bikes from working around with a few mechanics that happen to be his good friend. He has tools as his toys and likes to play around with them whenever he gets time to. </span></p>ఇంకా చదవండి

    Write your Comment on Renault క్విడ్ 2015-2019

    ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

    • రాబోయేవి
    • పాపులర్
    • denza d9
      denza d9
      Rs.1 - 1.10 సి ఆర్అంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • denza z9 జిటి
      denza z9 జిటి
      Rs.1.25 సి ఆర్అంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • మహీంద్రా థార్ ఈ
      మహీంద్రా థార్ ఈ
      Rs.25 లక్షలుఅంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • jsw chery icar v23
      jsw chery icar v23
      Rs.20 - 25 లక్షలుఅంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • jsw jaecoo j5 ఈవి
      jsw jaecoo j5 ఈవి
      Rs.20 లక్షలుఅంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం