• English
    • లాగిన్ / నమోదు

    మహీంద్రా మహారాష్ట్రలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు 8,000 కోట్ల రూపాయలని వెచ్చించింది

    మహీంద్రా తన ఆటోమోటివ్ ప్లాంట్స్ ని మహారాష్ట్రలో విస్తరించేందుకు 8,000 కోట్ల రూపాయలని వెచ్చించింది. ఈ పెట్టుబడులు 7 సంవత్సరాల కాలంలో వెచ్చించబడతాయి. ఈ సమాచారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) కు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ చేరవేసింది. మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,పవన్ గోయెంకా, మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి (పరిశ్రమలు), అపూర్వ చంద్రతో (MoU), దేవేంద్ర ఫడ్నవిస్, ముఖ్యమంత్రి సమక్షంలో ఈ అగ్రిమెంట్ పై సంతకం చేసారు. 

    nabeel
    nabeel
    published on ఫిబ్రవరి 17, 2016 15:42 ist
    info icon
    published onFeb 17, 2016 15:42 IST
    last updated onFeb 17, 2016 15:42 IST
    24 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

     ఈ కంపెనీ ప్రణాళికలు దాని విస్తరణలో భాగంగా మహారాష్ట్రలో ఆటోమోటివ్ ప్లాంట్లలో 8,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది అన్నారు. పెట్టుబడి ఏడు సంవత్సరాల కాలంలో వెచ్చిన్చబడుతుంది. ఈ పెట్టుబడి అంతా  మహారాష్ట్రలో వాహనాల మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉత్పత్తి అభివృద్ధి మరియు సామర్థ్యం విస్తరణ దిశగా వినియోగించే ఉంటుంది. అని కూడా జోడించారు. " ఈ సంస్థ యొక్క కేంద్రాలు ప్రస్తుతం నాసిక్, Kandivali, చకన్ (పూనే), ఇగాత్ పురి, జహీరాబాద్ (తెలంగాణ), హరిద్వార్ (ఉత్తరాఖండ్) లో ఉన్నాయి. 

     మహీంద్ర గత నెల 10% వృద్ధిని సాధించింది. ఎందుకనగా ఇది 43,789 యూనిట్ల అమ్మకాల ని చేయగలిగింది. ఈ అమ్మకాల్ని జనవరి 2016 సమయంలో చేయగలిగింది. జనవరి 2015 సమయంలో 39,930 అమ్మకాల్ని చేయగలిగింది. అందువలన ఈఎ 10 శాతం వృద్ది చేయగలిగింది. ఈ ప్యాసింజర్ వాహనాలు దీని విభాగంలో జనవరి 2015 జనవరిలో 19,573 యూనిట్లని విక్రయించింది. 2016 లో 22,088 యూనిట్లు విక్రయించటం ద్వారా 13 శాతం వృద్దిని నమోదు చేసింది. కంపెనీ దేశీయ అమ్మకాలు జనవరి 2015 జనవరిలో 37,045 యూనిట్లు కాగా 2016 సమయంలో 40,693 యూనిట్లుగా నమోదయ్యాయి. జనవరి 2015 ఎగుమతులు 2,885 యూనిట్లుకాగా జనవరి 2016 ఎగుమతులు 3,096 యూనిట్లుగా నమోదయ్యాయి. జనవరి 2016 ఆటో అమ్మకాలు ప్రదర్శన మాట్లాడుతూ, ఎం అండ్ ఎం లిమిటెడ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్), మరియు ప్రవీణ్ షా ప్రెసిడెంట్ ఇలా అన్నారు. "2016 మధ్యకాలంలో 10% వృద్ధి సాధించినందుకు సంతోషంగా ఉన్నాము. అందువలన మా ఉత్పత్తులు ముఖ్యంగా కొత్తగా KUV100 మరియు TUV300 గిరాకీతో జనవరిలో సాధ్యమవుతోంది. రాబోయే ఆటో ఎక్స్పోలో అన్ని రకాల OEM లకు ప్రయోజనాత్మకంగా ఉంటుంది. మేము కూడా రాబోయే కేంద్ర బడ్జెట్లో సమర్థవంతమైన వృద్ధి సాధించటం జరిగింది. ఈ బడ్జెట్లో ఆటోమోటివ్ పరిశ్రమ కోసం ముఖ్యమైన రాయితీలను కూడా ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా MHCV & ఎగుమతులు ప్రదర్శనలలో మంచి వృద్ధి సాధిస్తామని నమ్మకం ఉంది. ఈ విషయంలో వీరు సంతోషాన్ని వ్యక్తం చేసారు".

    was this article helpful ?

    nabeel
    Nabeel Khan is an Associate Editor with the CarDekho Group and an automotive journalist with over 12 years of experience covering cars, motorcycles, and ever-evolving mobility trends. A Mechanical Engineering graduate, he specialises in vehicle testing, buyer guidance, ownership analysis, and automotive video content. His hands-on automotive experience began early, working on everything from tanks and motorcycles to project cars with his dad, and later rebuilding two-stroke engines during his engineering studies. He combines technical expertise with real-world driving experience to help consumers make informed vehicle purchase decisions.ఇంకా చదవండి

    Write your వ్యాఖ్య

    ట్రెండింగ్‌లో ఉంది కార్లు

    • రాబోయేవి
    • పాపులర్
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం