• English
    • లాగిన్ / నమోదు

    మహీంద్రా ఎక్స్ యు వి ఏరో కాన్సెప్ట్, ఒక కూపే ఎస్ యు వి ని బహిర్గతం చేసింది.

    ఈ భావన ఫిబ్రవరి 2016 ఆటో ఎక్స్పోలో మొదటిసారిగా పరిచయం చేయబోతోంది. ఈ కంపెనీ వారు మహీంద్రా రూపకల్పన జట్టు సంస్థలోనే తయారు చెయ్యబడింది అని అన్నారు. ఈ జట్టు ప్రస్తుత XUV500, TUV300, KUV100 మరియు స్కార్పియో యొక్క బాద్యతలు కూడా నిర్వర్తిస్తుంది. ఈ ఉత్పత్తి స్పెక్ XUV500 పైన మెర్సిడెస్ యొక్క GLE మరియు GLE కూపే తో సారూప్యంగా ఉంటుంది. ఇప్పుడు వరకు, కూపే క్రాస్ ఓవర్లు హై ఎండ్ లగ్జరీ విభాగంలో పరిమితమయ్యాయి. మహీంద్రా దేశంలో మొదటి మాస్ మార్కెట్ లోతయారీదారు అవుతుంది. 

    raunak
    raunak
    published on జనవరి 27, 2016 15:34 ist
    info icon
    published onJan 27, 2016 15:34 IST
    last updated onJan 27, 2016 15:34 IST
    23 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    మహీంద్రా ఎక్స్ యు వి  కూపే క్రాస్ఓవర్ భావన, ఏరో కాన్సెప్ట్ లని బహిర్గతం చేసింది.

     ఈ భావన ఫిబ్రవరి 2016 ఆటో ఎక్స్పోలో మొదటిసారిగా పరిచయం చేయబోతోంది. ఈ కంపెనీ వారు  మహీంద్రా రూపకల్పన జట్టు సంస్థలోనే తయారు చెయ్యబడింది అని అన్నారు. ఈ జట్టు ప్రస్తుత XUV500, TUV300, KUV100 మరియు స్కార్పియో యొక్క బాద్యతలు కూడా నిర్వర్తిస్తుంది. ఈ ఉత్పత్తి స్పెక్ XUV500 పైన  మెర్సిడెస్ యొక్క GLE మరియు GLE కూపే తో సారూప్యంగా ఉంటుంది. ఇప్పుడు వరకు, కూపే క్రాస్ ఓవర్లు  హై ఎండ్ లగ్జరీ విభాగంలో పరిమితమయ్యాయి. మహీంద్రా దేశంలో మొదటి మాస్ మార్కెట్ లోతయారీదారు  అవుతుంది. 

    దాని సిల్హౌట్ మాట్లాడితే, మహీంద్రా  ఎక్స్ యు వి  ఏరో కాన్సెప్ట్ లతో పాటూ  కూపే క్రాస్ఓవర్ లని అందించాలని ప్రయత్నించారు. దీని ఫీచర్లు తో ముందు మరియు వెనుక ఫెండర్లు మరియు వీల్ అర్చేస్ విషయంలో XUV500 తో పోలి ఉంటుంది. ఈ భావన యొక్క ముఖ్య విషయం ఏమిటంటే భారీ వెనుక విండ్స్క్రీన్  మరియు రోఫ్ లైన్ ఉంటుంది. వెనుక ప్రొఫైల్ మహీంద్రా సాధారణ క్రిస్మస్ ట్రీ లేఅవుట్ తో  అడ్డంగా అమర్చిన టెయిల్ ల్యాంప్స్ తో బహుశా కనెక్ట్ చేయబడి ఉంటుంది. వెనుక బంపర్ ఫాక్స్ డిఫ్యూజర్లచే వస్తుంది మరియు ట్విన్ ఎక్సాస్ట్స్ ఫీచర్లని  కలిగి ఉంటుంది. వాహనం 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ తక్కువ ప్రొఫైల్ రబ్బరు తో చేయబడి ఉంటుంది. వాహనం ముందు ప్రొఫైల్ను ఇంకా  విడుదల చేయలేదు కానీ అది చాలా బాగుంటుందని తెలుస్తుంది!

    మహీంద్రా కూడా XUV ఏరో కాన్సెప్ట్ అన్ని భవిష్యత్ కనెక్ట్ సాంకేతికతలతో వస్తుందని వెల్లడించింది. ఇది మహీంద్రా కొలువులో అద్భుతమయిన వాహనం లా రానుంది. 

    ఇది కూడా చదవండి; మహీంద్ర కె యు వి 100 VS మారుతి సుజుకి ఫైర్

    was this article helpful ?

    raunak
    Enthusiastic about cars from a young age, Raunak Awasthi has been leading automobile reportage as the news editor at CarDekho Group. Armed with a Bachelor\'s degree in mechanical engineering, he developed a deep interest in Indian automobile magazines at an early age, treasuring even the black-and-white editions. His unwavering enthusiasm for cars propelled him into the world of motoring journalism, allowing him to immerse himself fully in his passion for all things automotive. To him, this is the best job in the world!ఇంకా చదవండి

    Write your వ్యాఖ్య

    ట్రెండింగ్‌లో ఉంది కార్లు

    • రాబోయేవి
    • పాపులర్
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం