• English
    • లాగిన్ / నమోదు

    సంస్థ యొక్క అనుబంధ సంస్థచే ఇండోనేషియన్ మార్కెట్ లో ఖాయమైన హోండా బ్రియో RS ప్రారంభం

    ఇటీవల ఆన్లైన్ లో హోండా బ్రియో RS యొక్క చిత్రాలు అనధికారికంగా కనిపించాయి మరియు జపనీస్ వాహన తయరీసంస్థ ఇండోనేషియన్ మార్కెట్లలో ఈ హ్యాచ్బ్యాక్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఆటో నెట్‌మాగ్స్ సంస్థ యొక్క ఇండోనేషియన్ అనుబంధ సంస్థ PT హోండా ప్రాస్పెక్ట్ మోటార్స్ బ్రియో RS, పేరు నమోదు చేసింది మరియు కారు త్వరలో దేశంలో ప్రారంభించబడుతుంది అని నిర్ధారించింది. RS-స్పెక్ బ్రియో యాంత్రికంగా ఏమాత్రం మార్పు చేయబడకుండా ఉంది, ఇది అదే 1.2 లీటర్ ఇంజిన్ తో 88Ps శక్తిని మరియు 109Nm టార్క్ ని అందిస్తుంది, ఇ-వ్తెచ్ మిల్లు ప్రస్తుత తరం బ్రియో లో ఉంటుంది. 

    manish
    manish
    published on జనవరి 29, 2016 15:28 ist
    info icon
    published onJan 29, 2016 15:28 IST
    last updated onJan 29, 2016 15:28 IST
    21 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    img1 Honda Brio RS

    img1 Honda Brio RS

    సౌందర్యపరంగా బ్రియో Rs లక్షణాలు ముందరి భాగంలో నవీకరించబడ్డాయి, దీని స్టయిలింగ్ అంశాలు మొబిలియో MPV ని గుర్తుకు తెచ్చే విధంగా ఉంటాయి. ముందరి భాగంలో బ్రియో RS LED DRLs, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, హనీ కోంబ్ ఎయిర్ డ్యాం తో పునఃరూపకల్పన ఫ్రంట్ బంపర్ మరియు క్రోమ్ చేరికలతో ఒక కొత్త పియానో బ్లాక్ గ్రిల్ వంటి అంశాలను కలిగి ఉంది. ఈ బ్లాక్ గ్రిల్ హోండా జాజ్ ప్రీమియం హ్యాచ్బ్యాక్ ని గుర్తుకు తెస్తాయి. ఇరుప్రక్కలా, పెద్ద డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, సైడ్ స్కర్ట్స్ మరియు వెనుక వైపున బ్రియో Rs క్రోమ్ ఎగ్జాస్ట్ మఫ్లర్, రేర్ స్పాయిలర్, పునఃరూపకల్పన-స్పోర్టియర్ రియర్ బంపర్ మరియు RS బ్యాడ్జింగ్ తో అమర్చబడి ఉంటుంది. కారు లోపల -నలుపు రంగు స్కీమ్ మరియు ఒక టచ్స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ ఉంటుంది. ఇదే అంతర్భాగాలు భారత బ్రియో లో కూడా పరిచయం చేయబడ్డాయి మరియు అమేజ్ కాంపాక్ట్ సెడాన్ వైపు మార్గం చేస్తాయి అని ఆశిస్తున్నారు.  

    ఇంకా చదవండి : నవీకరించబడిన హోండా అమేజ్ ఈ అంతర్భాగాలను కలిగి ఉంటుంది!

    was this article helpful ?

    manish
    <p>Manish has always been interested in automotive design. Developing his own portfolio, he has revered automobiles to be an example of human spirit's triumph over the most adverse challenges. The same passion brought him to CarDekho. Manish is a die hard fan of Alec Issigonis and believes that designs should always be function-oriented, as "<em>Fashion dates</em> , <em>but logic</em> is timeless.&rdquo;-SIR ALEC ISSIGONIS. &nbsp;</p>ఇంకా చదవండి

    Write your Comment on Honda బ్రియో

    ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

    • రాబోయేవి
    • పాపులర్
    • denza d9
      denza d9
      Rs.1 - 1.10 సి ఆర్అంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • denza z9 జిటి
      denza z9 జిటి
      Rs.1.25 సి ఆర్అంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • మహీంద్రా థార్ ఈ
      మహీంద్రా థార్ ఈ
      Rs.25 లక్షలుఅంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • jsw chery icar v23
      jsw chery icar v23
      Rs.20 - 25 లక్షలుఅంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • jsw jaecoo j5 ఈవి
      jsw jaecoo j5 ఈవి
      Rs.20 లక్షలుఅంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం