• English
    • లాగిన్ / నమోదు

    2016 హ్యుందాయ్ ఎలీట్ ఐ20 రూ. 5.36 లక్షల ధర వద్ద ప్రారంభించబడింది

    హ్యుందాయి దాని ప్రీమియం హ్యాచ్బ్యాక్, హ్యుందాయ్ ఎలీట్ ఐ 20 యొక్క నవీకరించిన వెర్షన్ ని రూ.5.36 లక్షల ధరకి విడుదల చేసింది. ఈ నవీకరించబడిన కారు చిన్న చిన్న మార్పులు చేయబడింది మరియు ఈ నవీకరణలు కొరియన్ ఆటోమేకర్ అభివృద్ధి చెందడానికి చేయబడుతున్నాయి. ఈ వాహనం బాలెనో తో పోటీ పడేందుకు సిద్ధంగా ఉంది. 2016 హ్యుందాయ్ ఎలైట్ ఐ 20, రాబోయే 2016 భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబడనున్నది.  

    manish
    manish
    modified on ఫిబ్రవరి 01, 2016 13:15 ist
    info icon
    published onFeb 01, 2016 13:14 IST
    last updated onFeb 01, 2016 13:15 IST
    30 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    2016 Hyundai Elite i20 Update

    హ్యుందాయి దాని ప్రీమియం హ్యాచ్బ్యాక్, హ్యుందాయ్ ఎలీట్  ఐ 20 యొక్క నవీకరించిన వెర్షన్ ని రూ.5.36 లక్షల ధరకి విడుదల చేసింది. ఈ నవీకరించబడిన కారు చిన్న చిన్న మార్పులు చేయబడింది మరియు ఈ నవీకరణలు కొరియన్ ఆటోమేకర్ అభివృద్ధి చెందడానికి చేయబడుతున్నాయి. ఈ వాహనం బాలెనో తో పోటీ పడేందుకు సిద్ధంగా ఉంది. 2016 హ్యుందాయ్ ఎలైట్ ఐ 20, రాబోయే 2016 భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబడనున్నది.  

    ఈ నవీకరించబడిన ఎలీట్ ఐ20 వాహనం  ప్రస్తుతం ఉన్న హ్యుందాయి ఎలీట్ ఐ20 వాహనం లానే ఎక్కువగా ఉంటుంది. మారుతి ప్రీమియం హ్యాచ్బ్యాక్ పరిచయం తర్వాత 70,000 పైగా బుకింగ్ లను అందుకుంటుంది. ఎలీట్ ఐ20 యొక్క అమ్మకాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి.   

    2016 Hyundai Elite i20 Update (Interior)

    హ్యుందాయి ఎలీట్ ఐ20 ప్రొజక్టర్ హెడ్ల్యాంప్స్, కార్నరింగ్ లైట్లు మరియు  ఆశ్టా(O) నమూనాలలో ప్రమాణంగా LED DRLs అందించబడుతున్నాయి. సౌందర్యపరమైన అంశాలు కాకుండా నవీకరించబడిన హ్యుందాయి ఎలీట్ ఐ20 యాంత్రికంగా ఎటువంటి మార్పులు పొందలేదు  మరియు 1.4 లీటర్ U2 CRDi DOHC డీజిల్ మిల్లు కలిగియుండి 90Ps శక్తిని మరియు  1.2 లీటర్ కప్పా డ్యుయల్ VVT యూనిట్ పెట్రోల్ వేరియంట్లలో 83Ps శక్తిని అందిస్తుంది. 

    బలీనో వాహనం ఐ20 ని పెట్రోల్ అవుట్పుట్ పరంగా అధిగమించింది కానీ కొరియన్ వాహన తయారీసంస్థ యొక్క డీజిల్ ఇంజిన్ వద్ద చిన్నబడుతుంది. ఈ నవీకరణలు అంతర్భాగంలో కూడా కొనసాగుతాయి. ఎలైట్ ఐ 20 నవీకరణ యొక్క టాప్ ఎండ్ నమూనాలు ప్రమాణంగా ఒక ఆడియో విజువల్ నావిగేషన్ (AVN)సిస్టమ్, యుఎస్బి తో ఏడు అంగుళాల టచ్స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ, ఆక్స్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ, తక్కువ స్థాయి ట్రింస్ LCD  సమాచార వినోద వ్యవస్థతో అమర్చబడి ఉంది. కారు యొక్క భద్రతా అంశాలు మరింత విస్తరించేందుకు హ్యుందాయి ద్వంద్వ ఎయిర్బ్యాగ్స్,  ఎరా-ASTA (O) పరిధిలో ఉన్న వేరియంట్స్ అన్నింటికీ ప్రామాణికంగా అందించబడుతుంది.     

    ఇంకా చదవండి : హ్యుందాయ్ 2016 ఆటోఎక్స్పో లో దాని లైనప్ ని ప్రకటించింది!

    was this article helpful ?

    manish
    <p>Manish has always been interested in automotive design. Developing his own portfolio, he has revered automobiles to be an example of human spirit's triumph over the most adverse challenges. The same passion brought him to CarDekho. Manish is a die hard fan of Alec Issigonis and believes that designs should always be function-oriented, as "<em>Fashion dates</em> , <em>but logic</em> is timeless.&rdquo;-SIR ALEC ISSIGONIS. &nbsp;</p>ఇంకా చదవండి

    Write your Comment on Hyundai Elite ఐ20 2017-2020

    ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

    • రాబోయేవి
    • పాపులర్
    • denza d9
      denza d9
      Rs.1 - 1.10 సి ఆర్అంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • denza z9 జిటి
      denza z9 జిటి
      Rs.1.25 సి ఆర్అంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • మహీంద్రా థార్ ఈ
      మహీంద్రా థార్ ఈ
      Rs.25 లక్షలుఅంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • jsw chery icar v23
      jsw chery icar v23
      Rs.20 - 25 లక్షలుఅంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • jsw jaecoo j5 ఈవి
      jsw jaecoo j5 ఈవి
      Rs.20 లక్షలుఅంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం