• English
    • లాగిన్ / నమోదు

    టయోటా 2016 నుండి 3% ధర పెంపు ప్రకటించింది

    జాపనీస్ వాహనసంస్థ  టోయోటా  జనవరి నుండి  తమ కార్ల  ధరలను ౩శాతం పెంచుతున్నట్లు  ప్రకటించింది   .కిర్లోస్కర్ గ్రూప్  యొక్క సంయుక్త సహకారంతో  టోయోటా భారతదేశంలో ప్రవేశించి  లివా నుండి  లాండ్ క్రూజర్  వరకు  వాహనాలని డీల్ చేసింది. 

    sumit
    sumit
    published on డిసెంబర్ 10, 2015 13:52 ist
    info icon
    published onDec 10, 2015 13:52 IST
    last updated onDec 10, 2015 13:52 IST
    21 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    జైపూర్:

    Toyota Announces 3% Price Hike 

    విదేశీ మార్కెట్ హెచుతగ్గులకి తగినట్టుగా  కంపనీ  ఇన్‌పుట్   ఖర్చులు పెంచవలసి వస్తుంది. ఈ విషయాన్ని కంపనీవాళ్ళు    ప్రటించారు. "మేము  ఒక ధరని నిర్ణయించాము  కానీ  విద్యుత్ ,ఇన్‌పుట్    ఖర్చులు  , విదేశీ  మార్కెట్ ధరలు పెరిగాయి. అందువలన మేము  ఈ జనవరి నుండి   వాహనాల ధరలు పెంచాలని నిర్ణయించాము". N.రాజా  డైరెక్టర్,  టోయోటా  సంస్థ  సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ( సేల్స్ మరియు మార్కేటింగ్ )కిర్లోస్కర్ మోటార్స్   పిటిఐకి మాట్లాడుతున్న  సమయంలో   ఇలా చెప్పారు.  ఇప్పటిదాకా  మా కంపనీ  వాహనాల వ్యక్తిగత నమూనాలలో  ధరల పెంపుదలను ఖరారు చేయలేదు. "మా ధరలలో పెంపుదల  3% వరకూ ఉంటుంది " అని  N.రాజా  తదుపరి జోడించారు. 

    ఈ మద్యనే  మా టోయోటా కార్ల సంస్థ  మెర్సిడెస్ బెంజ్ మరియు BMW వంటి  కార్ల సంస్థలు తో సమానంగా ధరల పెంపును 2%నుండి  3%వరకు పెంచింది. ఇది  జనవరి నుండి అమలు చేయబడుతుంది. ఈ ధరల పెంపు కూడా  ఈ  రెండేళ్ల లో రూపాయి విలువ  యూ యెస్  డాలర్ కన్నా  కనిష్టంగా  తగ్గటం   కారణంగా   జరిగింది.   

     ఇది కూడా చదవండి :

    was this article helpful ?

    sumit
    <p><span>The latest addition to our CarDekho Team, Sumit is an automobile fanatic who keeps in good touch with recent developments in the automobile sector. His passion for vehicles forced him to write a research paper on the recent development in the field and initiate an automobile club in his university. By joining CarDekho, he is able to converge his passion and profession successfully.</span></p>ఇంకా చదవండి

    Write your వ్యాఖ్య

    ట్రెండింగ్‌లో ఉంది కార్లు

    • రాబోయేవి
    • పాపులర్
    • denza d9
      denza d9
      Rs.1 - 1.10 సి ఆర్అంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • denza z9 జిటి
      denza z9 జిటి
      Rs.1.25 సి ఆర్అంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • మహీంద్రా థార్ ఈ
      మహీంద్రా థార్ ఈ
      Rs.25 లక్షలుఅంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • jsw chery icar v23
      jsw chery icar v23
      Rs.20 - 25 లక్షలుఅంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • jsw jaecoo j5 ఈవి
      jsw jaecoo j5 ఈవి
      Rs.20 లక్షలుఅంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం