• English
    • లాగిన్ / నమోదు

    హోండా బీఆర్-వీ రేపు ఆవిష్కారం ఉండగా ఈరోజే కంటపడింది

    హోండా వారి రాబోయే ఎస్యూవీ అయిన బీఆర్-వీ అధికారిక ఆవిష్కారానికి మునుపే ఆన్లైన్ లో జరుగుతున్న గైకిండో ఇండొనేజియా అంతర్జాతీయ ఆటో షో 2015 లో దర్శనమిచ్చింది. జపనీస్ ఆటో తయారీదారి రేపు దీనిని అధికారికంగా ఆవిష్కరించనున్నారు. భారత్దేశంలో విడుదల గురించి చెప్పాలంటే, హోండా వారి దీని ప్రస్తావన తీసుకురాకపోయినా ఇది బహుశా 2016 భారతీయ ఆటో ఎక్స్పో వచ్చే సంవత్సరం ఫిబ్రవరీలో జరిగే సందర్భంగా ఆవిష్కరించవచ్చు.

    raunak
    raunak
    modified on ఆగష్టు 20, 2015 09:55 ist
    info icon
    published onAug 20, 2015 09:16 IST
    last updated onAug 20, 2015 09:55 IST
    21 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    జైపూర్: హోండా వారి రాబోయే ఎస్యూవీ అయిన బీఆర్-వీ అధికారిక ఆవిష్కారానికి మునుపే ఆన్లైన్ లో జరుగుతున్న గైకిండో ఇండోనేషియా అంతర్జాతీయ ఆటో షో 2015 లో దర్శనమిచ్చింది. జపనీస్ ఆటో తయారీదారి రేపు దీనిని అధికారికంగా ఆవిష్కరించనున్నారు. భారతదేశంలో విడుదల గురించి చెప్పాలంటే, హోండా వారి దీని ప్రస్తావన తీసుకురాకపోయినా ఇది బహుశా 2016 భారతీయ ఆటో ఎక్స్పో వచ్చే సంవత్సరం ఫిబ్రవరీలో జరిగే సందర్భంగా ఆవిష్కరించవచ్చు.

    స్టైలు విషయానికి వస్తే, దీని తయారీ అచ్చం జూనులో వేసిన స్కెచ్ ఆధారంగానే జరిగింది. ఈ బీఆర్-వీ (బోల్డ్ రన్ అబౌట్ వెహికల్) బ్రైయో ని ఆధారంగా చేసుకుని తయారు అయిన అమేజె మరియూ మొబిలియో లాగానే ఉండవచ్చు కానీ దీని మీద ఎటువంటి ప్రకటన హోండా వారి నుండి రాలేదు. ఇకపోతే, ఈ ఫోటోలను చూస్తే, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, హోండా వారి H-షేప్ క్రోము గ్రిల్లు కనపడ్డాయి. డోర్లు మొబీలియో లో ఉన్నట్టుగానే ఉన్నాయి, ఒకవేళా అవే అయి ఉండవచ్చును కూడా. వెనుక వైపుగల ఫోటోలు ఎవీ దొరకలేదు కాకపోతే క్యాబిన్ మాత్రం మొబిలియో మరియూ అమేజ్ లాగా కాకుండా, కొత్తగా వచ్చే అవకాశం ఉంది.

    ఇంజిను ఆప్షన్ల విషయానికి వస్తే, హోండా వారు ఇప్పటికే ఇది సిటీ/మొబిలియో లో ఉన్నట్టుగానే ఒక 1.5-లీటరు ఐ-వీటెక్ మోటరుతో వస్తుంది అని ధ్రువీకరించారు. కాకపోతే, భారతీయ మార్కెట్ కోసం వారు 1.5-లీటరు ఐ-డీటెక్ తో పాటుగా 1.5-లీటరు ఐ-వీటెక్ పెట్రోల్ కూడా అందించే అవకాశం ఉంది. కాబట్టి, ఇది మొబిలియో కి ఉన్నటువంటి ఇంజిన్ ఆప్షన్స్ తోనే ఇవ్వబడుతుంది మరియూ సిటీ కి ఉన్నట్టుగానే ఆటోమాటిక్ ఆప్షన్ తో కూడా రావొచ్చు.

    was this article helpful ?

    raunak
    Enthusiastic about cars from a young age, Raunak Awasthi has been leading automobile reportage as the news editor at CarDekho Group. Armed with a Bachelor\'s degree in mechanical engineering, he developed a deep interest in Indian automobile magazines at an early age, treasuring even the black-and-white editions. His unwavering enthusiasm for cars propelled him into the world of motoring journalism, allowing him to immerse himself fully in his passion for all things automotive. To him, this is the best job in the world!ఇంకా చదవండి

    Write your Comment on Honda బిఆర్-వి

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • రాబోయేవి
    • పాపులర్
    • jsw jetour టి2
      jsw jetour టి2
      Rs.38 - 41 లక్షలుఅంచనా వేయబడింది
      dec 2026 ఆశించిన ప్రారంభం
    • హోండా ఆల్ఫా
      హోండా ఆల్ఫా
      Rs.20 లక్షలుఅంచనా వేయబడింది
      dec 2026 ఆశించిన ప్రారంభం
    • టాటా అవిన్యా
      టాటా అవిన్యా
      Rs.40 లక్షలుఅంచనా వేయబడింది
      jan 2027 ఆశించిన ప్రారంభం
    • విన్‌ఫాస్ట్ విఎఫ్3
      విన్‌ఫాస్ట్ విఎఫ్3
      Rs.10 లక్షలుఅంచనా వేయబడింది
      nov 2026 ఆశించిన ప్రారంభం
    • ఆడి q9
      ఆడి q9
      Rs.1.30 సి ఆర్అంచనా వేయబడింది
      may 2027 ఆశించిన ప్రారంభం
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం