Maruti Suzuki Vitara బ్రెజ్జా 2016-2020
విటారా బ్రెజ్జా 2016-2020 ప్రత్యామ్నాయాల ధరను అన్వేషించండి
<cityName> లో సిఫార్సు చేయబడిన వాడిన మారుతి సుజుకి విటారా బ్రెజ్జా 2016-2020 కార్లు
మారుతి సుజుకి విటారా బ్రెజ్జా 2016-2020 స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్స్
| ఇంజిన్ | 1248 సిసి |
| గ్రౌండ్ క్లియరెన్స్ | 198mm |
| పవర్ | 88.5 బి హెచ్ పి |
| టార్క్ | 200 ఎన్ఎం |
| ట్రాన్స్ మిషన్ | మాన్యువల్ / ఆటోమేటిక్ |
| డ్రైవ్ టైప్ | ఎఫ్డబ్ల్యూడి |

ఎలీడి గైడ్ లైట్ తో కూడిన ద్వంద్వ-బ్యారెల్ హెడ్‌ల్యాంప్‌లు మరియు తక్కువ బీమ్ లైట్ కోసం ప్రొజెక్టార్ వంటివి రహదారి స్పష్టంగా కనిపించేలా చేస్తాయి.

ఐదు అనుకూలీకరణ పరిసర లైటింగ్ ఎంపికలతో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్

ఫ్యాన్సీర్ ద్వంద్వ- టోన్ ఎంపిక: వ్రేప్లకు బదులుగా, బ్రెజా వాహనానికి ఫ్యాల్టరీ నుండి బిన్నమైన రంగుతో పెయింట్ చేయబడిన పైకప్పు ఎంపికలు అందించబడతాయి.

7 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కెపాసిటివ్ ఆధారిత టచ్ ను, గూగుల్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ వంటి ప్యాక్ లను అందిస్తుంది.
- కీలక లక్షణాలు
- highlights
మారుతి సుజుకి విటారా బ్రెజ్జా 2016-2020 ధర జాబితా (వైవిధ్యాలు)
క్రింది వివరాలు చివరిగా నమోదు చేయబడ్డాయి మరియు కారు పరిస్థితిని బట్టి ధరలు మారవచ్చు.
| విటారా బ్రెజ్జా 2016-2020 ఎల్డిఐ ఆప్షన్(బేస్ మోడల్)1248 సిసి, మాన్యువల్, డీజిల్, 24.3 kmpl | ₹7.12 లక్షలు* | |
| విటారా బ్రెజ్జా 2016-2020 ఎల్డిఐ1248 సిసి, మాన్యువల్, డీజిల్, 24.3 kmpl | ₹7.63 లక్షలు* | |
| విటారా బ్రెజ్జా 2016-2020 విడిఐ ఆప్షన్1248 సిసి, మాన్యువల్, డీజిల్, 24.3 kmpl | ₹7.75 లక్షలు* | |
| విటారా బ్రెజ్జా 2016-2020 విడిఐ1248 సిసి, మాన్యువల్, డీజిల్, 24.3 kmpl | ₹8.15 లక్షలు* | |
| విటారా బ్రెజ్జా 2016-2020 విడిఐ ఏఎంటి1248 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 24.3 kmpl | ₹8.65 లక్షలు* | |
| విటారా బ్రెజ్జా 2016-2020 జెడ్డిఐ1248 సిసి, మాన్యువల్, డీజిల్, 24.3 kmpl | ₹8.92 లక్షలు* | |
| విటారా బ్రెజ్జా 2016-2020 జెడ్డిఐ ఏఎంటి1248 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 24.3 kmpl | ₹9.42 లక్షలు* | |
| విటారా బ్రెజ్జా 2016-2020 జెడ్డిఐ ప్లస్1248 సిసి, మాన్యువల్, డీజిల్, 24.3 kmpl | ₹9.88 లక్షలు* | |
| జెడ్డిఐ ప్లస్ డ్యుయల్‌టోన్1248 సిసి, మాన్యువల్, డీజిల్, 24.3 kmpl | ₹10.04 లక్షలు* | |
| విటారా బ్రెజ్జా 2016-2020 జెడ్డిఐ ప్లస్ ఏఎంటి1248 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 24.3 kmpl | ₹10.38 లక్షలు* | |
| జెడ్డిఐ ప్లస్ ఏఎంటి డ్యుయల్‌టోన్(టాప్ మోడల్)1248 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 24.3 kmpl | ₹10.60 లక్షలు* |
మారుతి సుజుకి విటారా బ్రెజ్జా 2016-2020 సమీక్ష
అవలోకనం
బాహ్య
అంతర్గత
భద్రత
వేరియంట్లు
వెర్డిక్ట్
Maruti Suzuki Vitara Brezza 2016-2020 యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు
మనకు నచ్చిన విషయాలు
- అనేక అంశాలు అందించడం: యాండ్రాయిడ్ ఆటో మరియు కార్ ప్లే ఇంటిగ్రేషన్, క్రూజ్ నియంత్రణ, ప్రొజెక్టార్ హెడ్ లాంప్స్ మరియు క్లైమేట్ నియంత్రణ.
- దృడంగా ఆకర్షణీయంగా మనకు నచ్చిన శైలిలో ఉన్న ఈ విటారా బ్రెజా వాహనం, ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షితులను చేస్తుంది.
- అధికముగా 198 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉంది. ఇది, పెద్ద ఎస్యువి కారు అయిన క్రెటా వాహంతో సమానంగా అందించబడింది.
మనకు నచ్చని విషయాలు
- మారుతి సుజుకి, ఈ బ్రెజా వాహనంలో మరిన్ని అంశాలను మారుతి సుజుకి బాలెనో వాహనంలో అందించిన విధంగా చేర్చి ఉంటే బాగుండేది. అన్ని అంశాలను అందించినా బాలెనో వాహనం యొక్క ధర బ్రెజా కంటే తక్కువ. బాలెనో వాహనంలో, బై జినాన్ హెడ్ లాంప్స్, లోపలి రేర్ వ్యూ మిర్రర్ కు ఆటో డిమ్మింగ్ సౌకర్యం, లెథర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ వంటి అంశాలు ఉన్నాయి.
- అంతర్గత భాగాల నాణ్యత విషయానికి వస్తే, పోటీ ప్రపంచంలో ఉహించినంతగా లేదు. ప్రీమియం అనుభూతిని ఇవ్వడానికి వెనుక భాగంలో ప్లాస్టిక్ ను అందించడం జరిగింది.
- పెట్రోల్ ఇంజన్ లేకపోవడం అనేది విటారా బ్రెజా వాహనం యొక్క అతి పెద్ద లోపం అని చెప్పవచ్చు. ఒకవేళ పెట్రోల్ ఇంజన్ ను అందిస్తే, ఈ పోటీ ప్రపంచంలో గట్టి పోటీను ఇవ్వగలదు.
మారుతి సుజుకి విటారా బ్రెజ్జా 2016-2020 2026: లేటెస్ట్ వార్తలు articles
- తాజా వార్తలు
- Must Read Articles
- రోడ్ టెస్ట్
మారుతి సుజుకి విటారా బ్రెజ్జా 2016-2020 వినియోగదారు సమీక్షలు
- అన్నీ (1555)
- లుక్స్ (444)
- కంఫర్ట్ (451)
- మైలేజీ (431)
- ఇంజిన్ (206)
- అంతర్గత (212)
- స్థలం (197)
- ధర (218)
- మరిన్ని...
- తాజా
- ఉపయోగం
- Verified
- critical
- I Like Suzuki Company MostI love this car and suzuki company so much I am loyal customer of suzuki company i have 3 car of suzuki company jmny ritz and vitara brezzi like their service features and comfort headlamp fog lamp front and rear armrests seats auto climate control suspension odometer auto folding mirror idol star stop.ఇంకా చదవండి
- Tata Vitara Ek Shandar GadiTata vitara ek shandar gadi Hai jiska performance bahut achcha hai yah chalne mein bahut luxury is gadi hai ismein har prakar ki suvidhaen hain jaise aage front ke andar Airways piche back aur gadi ka damdaar powerful 1200 CC ka engine Hai ekadam shandar looking ke sath vitara bahut acchi chalne mein road ki smooth gadiఇంకా చదవండి1
- Best Small Size Suv Under 10 LakhI am driving maruti brezza for 6 years. It is one of the best car maruti have ever made, I have taken this car to many places, I have done 800km in a single stretch and this car never disappoints. I live in hills, I never have to face problem with mileage it get around 17 to 18kmpl easily in hills, and in plane area it gives me around 20 to 22 kmpl which is amazing for a daily drive car. Enough space to carry 4 people luggage. Ac works amazing.ఇంకా చదవండి2
- Best SUV Car For Middle Class.Best SUV for middle class family with all the features and infotainment system and ofcourse with stylish looks and best mileage compare to their segment cars.The leg room of this car is very spacious and easy to relax for for the person whose height is 6ft and power control starring is very effective for sharp turns.So,the overall experience is very good and I am highly impressed with this SUV.ఇంకా చదవండి2
- Awesome CarCar is good for family and good for comfert and less money use as useual car is to good for family .2
- వీక్షించండి మరిన్ని
ప్రశ్నలు & సమాధానాలు
A ) You can click on the following link to see the details of the nearest dealership...ఇంకా చదవండి
A ) For the availability of Vitara Brezza ZDi , we would suggest you walk into the n...ఇంకా చదవండి
A ) You can click on the Link to see the prices of all spare parts of Maruti Suzuki ...ఇంకా చదవండి
A ) The Ciaz is a petrol only car and the Brezza is a diesel only car, to choose bet...ఇంకా చదవండి
A ) It would be too early to give any verdict as Maruti Suzuki Vitara Brezza petrol ...ఇంకా చదవండి
ట్రెండింగ్ మారుతి సుజుకి కార్లు
- పాపులర్
- రాబోయేవి
మారుతి సుజుకి బ్రెజ్జాRs.7.50 - 13.71 లక్షలు*
మారుతి సుజుకి ఫ్రాంక్స్Rs.6.90 - 12.03 లక్షలు*
మారుతి సుజుకి స్విఫ్ట్Rs.5.84 - 8.89 లక్షలు*
మారుతి సుజుకి బాలెనోRs.5.99 - 9.99 లక్షలు*
మారుతి సుజుకి ఎర్టిగాRs.8.90 - 13.14 లక్షలు*
