• English
    • లాగిన్ / నమోదు

    మారుతి బాలెనో బూస్టర్ జెట్ వెనుక డిస్క్ బ్రేకుల అనధికారిక టెస్టింగ్

    మారుతి బాలెనో బూస్టర్ జెట్ బహుశా భారతదేశానికి రాబోతున్నది. ఇప్పటివరకూ 110PS వేరియంట్, ప్రత్యేకంగా ఎగుమతి ప్రయోజనాల కోసం పరిమితం చేయబడుతుంది. భారతదేశం కూడా బూస్టర్ జెట్ వేరియంట్స్ కొరకు అంతర్జాతీయ ప్రొడక్షన్ బేస్ గా ఉంది. ఇది మారుతి బ్యాడ్జింగ్ తో కాకుండా  సుజుకి నమూనాలు ఎగుమతి చేయబడతాయి. ఈ బూస్టర్ జెట్ పరిస్థితికి ఒక అంతర్గత అర్ధం ఉంది, ఆ కారు యొక్క వేరియంట్ అనధికారికంగా కనిపించింది మరియు దీని అనధికరిక చిత్రాలు ఈ మోడల్ యొక్క వెనుక భాగం గురించి చెప్తున్నాయి. ఈ అనధికారిక చిత్రాల నుండి ఈ వాహనం యొక్క వెనుక చక్రాలు డిక్ బ్రేకులు తో అమర్చబడి ఉన్నయి అని తెలుస్తుంది, ఈ డిస్క్ బ్రేకుల మూలాన దీనికి స్పోర్టీ లుక్ వస్తుంది. 

    manish
    manish
    published on ఫిబ్రవరి 03, 2016 11:15 ist
    info icon
    published onFeb 03, 2016 11:15 IST
    last updated onFeb 03, 2016 11:15 IST
    21 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    సంస్థ ఆ విషయాల గురించి లేదా కారు ఎప్పుడు ప్రారంభించబడుతుందా అనే విషయాన్ని గురించి గాని అధికారికంగా ఎటువంటి ప్రకటనలు చేయలేదు. కానీ బాలెనో బూస్టర్ జెట్ ప్రారంభించబడిన తరువాత అది అబార్త్ పుంటో ఈవో మరియు ఫోక్స్వ్యాగన్ రాబోయే పోలో జిటి ఐ హ్యాచ్బ్యాక్ తో పోటీ పడుతుంది. 

    బాలెనో బూస్టర్ జెట్ వాహనం అందంగా తీర్చిదిద్దబడింది, ఇది నేడు మార్కెట్ లో అత్యంత శక్తివంతమైన యూనిట్లలో ఒకటైన యూనిట్ ని కలిగి ఉంది మరియు మరింత దాని ప్రదర్శన లక్షణాలు మెరుగుపరుస్తూ హాచ్బాక్ యొక్క తేలికపాటి నిర్మాణం కలిగి ఉంది. దీనికి అదనంగా ఆపిల్ కార్ప్లే సమాచార వ్యవస్థ అందించబడడం వలన ఈ కారు అత్యుత్తమ ప్రీమియం హాట్ హాచ్బాక్ గా ఉండబోతుంది. భారత ఆటోమోటివ్ ప్రియులకు ఆనందపరిచే విషయం ఏమిటంటే మారుతి సంస్థ గ్రేటర్ నొయిడాలో జరగనున్న 2016 ఆటో ఎక్స్పో వద్ద బాలెనో RS కాన్సెప్ట్ ని ప్రదర్శించనుంది. బాలెనో RS కాన్సెప్ట్ 1.0 లీటర్ BoosterJet పవర్ప్లాంట్ తో అమర్చబడి ఉంది మరియు రాబోయే ఎక్స్పో వద్ద కారుకి సంబంధించిన మరింత నవీకరణలను అందుకోనుంది అని ఆశిస్తున్నారు.   

    was this article helpful ?

    manish
    <p>Manish has always been interested in automotive design. Developing his own portfolio, he has revered automobiles to be an example of human spirit's triumph over the most adverse challenges. The same passion brought him to CarDekho. Manish is a die hard fan of Alec Issigonis and believes that designs should always be function-oriented, as "<em>Fashion dates</em> , <em>but logic</em> is timeless.&rdquo;-SIR ALEC ISSIGONIS. &nbsp;</p>ఇంకా చదవండి

    Write your Comment on Maruti Suzuki బాలెనో 2015-2022

    ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

    • రాబోయేవి
    • పాపులర్
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం