• English
    • లాగిన్ / నమోదు

    జాగ్వార్ ఎఫ్-టైప్ SVR బహిర్గతం

    జాగ్వార్ త్వరలో F-Type స్పోర్ట్స్ కారు ఒక ప్రత్యేక ఎడిషన్ ప్రారంభించనున్నది. ఈ కారు F-Type SVR గా నామకరణం చేయబడింది, అయితే SV అనగా ప్రత్యేక వాహన ఆపరేషన్స్. పేరు సూచించినట్లుగా, వాహనం జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్రత్యేక వాహన నిర్వాహక శాఖ సహాయంతో అభివృద్ధి చేయబడింది. ఈ జాగ్వార్ SV బ్యాడ్జ్ తో పరిచయం చేయబడడం ఇదే మొదటిసారి. గత సంవత్సరం, రేంజ్ రోవర్ స్పోర్ట్ SVR పేరుతో అందజేయబడింది. 

    nabeel
    nabeel
    modified on సెప్టెంబర్ 18, 2025 14:47 ist
    info icon
    published onJan 27, 2016 18:50 IST
    last updated onSep 18, 2025 14:47 IST
    27 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    జాగ్వార్ త్వరలో F-Type స్పోర్ట్స్ కారు ఒక ప్రత్యేక ఎడిషన్ ప్రారంభించనున్నది. ఈ కారు F-Type SVR గా నామకరణం చేయబడింది, అయితే SV అనగా ప్రత్యేక వాహన ఆపరేషన్స్. పేరు సూచించినట్లుగా, వాహనం జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్రత్యేక వాహన నిర్వాహక శాఖ సహాయంతో అభివృద్ధి చేయబడింది. ఈ జాగ్వార్ SV బ్యాడ్జ్ తో పరిచయం చేయబడడం ఇదే మొదటిసారి. గత సంవత్సరం, రేంజ్ రోవర్ స్పోర్ట్ SVR పేరుతో అందజేయబడింది.  

    ఈ కారు ప్రాజెక్టు 7 ఎడిషన్ నుండి దాని ఇంజన్ ట్యూన్ స్వీకరించింది. బహిర్గతమైన బ్రోచర్ ప్రకారం 5.0 లీటరు V8 ఇంజిన్ తో అమర్చబడి 8 స్పీడ్ ఆటోమెటిక్ గేర్ బాక్స్ తో జతచేయబడుతుంది. ఫలితంగా 680 ఎన్ఎమ్ తో  542 బిహెచ్పి నుంచి 700Nm తో 567bhp కి పనితీరు పెరిగింది. ఈ కారుని తేలికగా ఉంచేందుకు కార్బన్ సిరామిక్ బ్రేక్స్ వంటివి అందించడం జరిగింది. ఈ సిరామిక్ బ్రేక్స్ 21 కిలోలు తేలికైనదిగా ఉంటుంది మరియు అదనపు  12kgs ఆదా చేస్తుంది. వీటన్నిటి ఫలితంగా ఈ వాహనం 0 నుండి 100kmph 3.7 సెకన్లలో చేరుకుంటుంది మరియు ఇది AWD F-Type R కంటే 0.4 సెకన్లు వేగంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది గరిష్టంగా 321.86kph చేరుకోగలదు. 

    బాడీ కి ఒక విస్తృత  టైర్లు సమితి అందించడం వలన మంచి మలుపు పట్టును మరియు అధిక వేగం స్థిరత్వం కలిగి ఉంటుంది. అలానే కారు పెద్ద వెనుక డిఫ్యూజర్,  వెనుక వింగ్, ముందు పెద్ద స్పాయిలర్, పెద్ద గాలి సంగ్రహణ మరియు నకిలీ అల్యూమినియం మిశ్రమాలను పొంది ఉంటుంది. ఈ కారు మార్చిలో జరుగనున్న జెనీవా మోటార్ షోలో పరిచయం చేయబడుతుంది. ఈ కొత్త F- టైప్ SVR  జాగ్వార్ ప్రత్యేక వాహన ఆపరేషన్స్ మరియు  ప్రెసిషన్ ఇంజనీరింగ్, పనితీరు మరియు రూపకల్పన ప్రయోజనాల నుండి చేయబడిన మొదటి సిరీస్ ఉత్పత్తి. దాని ఫలితంగా 200mph అన్ని వాతావరణాలకు సరిపోయేటటువంటి ఈ కారు  ప్రతి రోజు డ్రైవ్ చేసే విధంగా ఉంటుంది. దీనిలో కన్వర్టిబుల్ వెర్షన్ కూడా ఇవ్వడం వలన ఔత్సాహికులు కొత్త టైటానియం ఎగ్సాస్ట్ వ్యవస్థ నుండి ధ్వనిని అత్యధికంగా ఆనందించగలరు.  

    ఈ కారు  £100,000 ధరని కలిగి ఉంటుంది, భారత ధరలో 97 లక్షలు. అదే ఈ కారు భరతదేశంలో ప్రారంభిస్తే గనుక రూ.2.5 - 3 కోట్లు ఉంటుంది. 

    ఇంకా చదవండి జాగ్వార్ ఎఫ్-టైప్ కోసం బ్రిటీష్ డిజైన్ ఎడిషన్ ని ప్రారంభించనున్నది

    was this article helpful ?

    nabeel
    Nabeel Khan is an Associate Editor with the CarDekho Group and an automotive journalist with over 12 years of experience covering cars, motorcycles, and ever-evolving mobility trends. A Mechanical Engineering graduate, he specialises in vehicle testing, buyer guidance, ownership analysis, and automotive video content. His hands-on automotive experience began early, working on everything from tanks and motorcycles to project cars with his dad, and later rebuilding two-stroke engines during his engineering studies. He combines technical expertise with real-world driving experience to help consumers make informed vehicle purchase decisions.ఇంకా చదవండి

    Write your Comment on Jaguar ఎఫ్-టైప్ 2013-2020

    ట్రెండింగ్‌లో ఉంది కూపే కార్స్

    • రాబోయేవి
    • పాపులర్
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం