• English
    • లాగిన్ / నమోదు

    ఫెరారీ GTC 4 Lusso ఆవిష్కరించింది! ఇక FF కు సెలవు

    కారు ఔత్సాహికులను ఆకర్షిస్తూ ఫెరారి FF వారు  GTC4 Lusso వాహనాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు పేరు కొంచెం ఆడ్ గా అనిపించవచ్చు కానీ దుముకుతున్న గుర్రం లా అనిపించేటటువంటి ఈ కారు చాలా అద్భుతంగా ఉంటుంది.  ఈ డిజైన్ ఎఫ్ఎఫ్ యొక్క ఒక పరిణామం కంటే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా FF తో పోలిస్తే షూటింగ్ బ్రేక్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. 488 జిటిబి యొక్క ముందరి ఇప్పుడు 458 ఇటాలియాకు కొనసాగింపుగా కనిపిస్తుంది. ప్రక్కభాగనికి వస్తే, ఫెండర్ మీద గ్రిల్స్ మరియు స్వూపింగ్ రూఫ్లైన్ ఫెరారీ ని అత్యంత సమతుల్యమైన (మరియు అందంగా) ఉండే సిల్హౌట్ గా చేస్తుంది. దీనిలో వెనుకభాగం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. FF యొక్క పరిమాణంలో పెద్దదైన వెనుకభాగం చూడడానికి మాత్రం అంత పెద్దదిగా కనిపించదు. దీనిలో ఉండే ట్విన్ పాడ్ ల్యాంప్స్ దీని ముందరి దానిలో ఉండే విధంగా ఉండం చాలా ఆనందపరిచే విషయం. ఇక్కడ మేము చెప్పేది ఏమిటంటే దీని వెనుక భాగం ఫెరారీ 456 ని గుర్తు చేస్తుంది. ఈ ల్యాంప్స్ 

    arun shenoy
    arun shenoy
    published on ఫిబ్రవరి 10, 2016 15:55 ist
    info icon
    published onFeb 10, 2016 15:55 IST
    last updated onFeb 10, 2016 15:55 IST
    38 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    కారు ఔత్సాహికులను ఆకర్షిస్తూ ఫెరారి FF వారు  GTC4 Lusso వాహనాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు పేరు కొంచెం ఆడ్ గా అనిపించవచ్చు కానీ దుముకుతున్న గుర్రం లా అనిపించేటటువంటి ఈ కారు చాలా అద్భుతంగా ఉంటుంది. 
    ఈ డిజైన్ ఎఫ్ఎఫ్ యొక్క ఒక పరిణామం కంటే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా FF తో పోలిస్తే షూటింగ్ బ్రేక్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. 488 జిటిబి యొక్క ముందరి ఇప్పుడు 458 ఇటాలియాకు కొనసాగింపుగా కనిపిస్తుంది. ప్రక్కభాగనికి వస్తే, ఫెండర్ మీద గ్రిల్స్ మరియు స్వూపింగ్ రూఫ్లైన్ ఫెరారీ ని అత్యంత సమతుల్యమైన (మరియు అందంగా) ఉండే సిల్హౌట్ గా చేస్తుంది. దీనిలో వెనుకభాగం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. FF యొక్క పరిమాణంలో పెద్దదైన వెనుకభాగం చూడడానికి మాత్రం అంత పెద్దదిగా కనిపించదు. దీనిలో ఉండే ట్విన్ పాడ్ ల్యాంప్స్ దీని ముందరి దానిలో ఉండే విధంగా ఉండం చాలా ఆనందపరిచే విషయం. ఇక్కడ మేము చెప్పేది ఏమిటంటే దీని వెనుక భాగం ఫెరారీ 456 ని గుర్తు చేస్తుంది. ఈ ల్యాంప్స్ 

    అంతర్భాగాలలో మీరు బెల్స్ మరియు విజిల్స్ ని కలిగి ఉంటుంది. ఇంకా దీనిలో 10.25 అంగుళాల టచ్స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ అందించబడుతుంది. GTC4Lusso నలుగురు కూర్చునే విధంగా ఉంటుంది మరియు ఇది బ్రేక్ తీసుకొని వెళ్ళే సూపర్ కారులా కాకుండా ఇది ఒక విలాసవంతమైన గ్రాండ్ టూరర్. అయితే వివరాలను షీట్ తనిఖీ చెయ్యండి. 

    ఫెరారీ ఎఫ్ఎఫ్ యొక్క6.2 లీటర్ల V12 మముత్ ని నిలుపుకుంది. అయితే, 8000rpm వద్ద 680bhp శక్తిని మరియు 700Nm టార్క్ ని అందిస్తుంది. ఈ  GTC4 Lusso వాహనం 0 నుండి 100 కిలోమీటర్లు చేరుకొనేందుకు 3.4 సెకన్ల సమయం పడుతుంది. ఇది అవుట్గోయింగ్ ఎఫ్ఎఫ్ కంటే 0.3 సెకన్లు వేగంగా ఉంటుంది. ఇది ఫెరారీ యొక్క 4RM-ఎస్ (నాలుగు చక్రాల స్టీరింగ్) ని కలిగి ఉంటుంది మరియు F12tdfలో కూడా చూడవచ్చు. 

    was this article helpful ?

    arun shenoy
    Arun Shenoy is an Associate Editor with the CarDekho Group. He has spent over 12 years covering the Indian and global automotive industry, covering the latest cars, bikes and technologies. A management graduate by qualification, his keen interest in marketing and finance allows him to look beyond brochures, decode pricing strategies and understand value for the customer in-depth. He specialises in testing vehicles, understanding unique buyer requirements and analysing buyer behaviour and industry trends. ఇంకా చదవండి

    Write your వ్యాఖ్య

    ట్రెండింగ్‌లో ఉంది కార్లు

    • రాబోయేవి
    • పాపులర్
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం