• English
    • లాగిన్ / నమోదు

    స్కోడా ఒక బాడ్జ్ ఇంజనీర్డ్ వోక్స్వ్యాగన్ ఏమియో ని ఆవిష్కరించనుందా?

    ప్రపంచవ్యాప్తంగా ఎమిజన్ కుంభకోణాల నడుమ, వోక్స్వ్యాగన్ ఇప్పటివరకూ తయరుచేయబడనటువంటి వోక్స్వ్యాగన్ ఏమియో అలజడి సృష్టిస్తుంది. నిస్సందేహంగా ఇది భారతదేశంలో తయారు చేయబడింది! జర్మన్ వాహనతయారి సంస్థ ఫిబ్రవరి మొదటి వారంలో జరగనున్న 13 వ భారత ఆటో ఎక్స్పోలో దీనిని బహిర్గతం చేస్తుంది. ఇప్పుడు ఒక ప్రశ్న పుడుతుంది, స్కోడా కూడా వోక్స్వ్యాగన్ గ్రూప్ ఇండియా వెంటో మరియు రాపిడ్ తో చేసిన విధంగానే నేర్పుగా ఒక డిఫరెంట్ ఉత్పత్తి ప్రారంభిస్తుంది. అయితే ఇది స్కోడా కాంపాక్ట్ సెడాన్ కి క బ్యాడ్జ్ ఇంజనీరింగ్ అవుతుందా? అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి! 

    raunak
    raunak
    modified on జూలై 28, 2025 16:37 ist
    info icon
    published onJan 22, 2016 11:17 IST
    last updated onJul 28, 2025 16:37 IST
    39 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    ఏమియో పోలో / వెంటో తో దాని ప్లాట్ఫార్మ్ పంచుకుంటుంది, ఇది రాపిడ్ కి కూడా అంతర్లీనంగా మద్దతు ఇస్తుంది. ఇది కూడా పైన పేర్కొన్న మూడు కార్ల లానే వోక్స్వ్యాగన్ యొక్క చకన్ ప్లాంట్ లో తయారుచేయబడుతుంది. స్కోడా ముందర మరియు వెనుక సూక్ష్మమైన మార్పులు చేస్తుంది, అయితే క్యాబిన్ మాత్రం అదే విధంగా ఉంచుతుంది మరియు దీని ధరలు రాపిడ్ వలే ఏమియో కంటే కొద్దిగా తక్కువ ఉండవచ్చు. ఇక్కడ ఒక ఆశక్తికరమైన అంశం ఏమిటంటే లైసెన్స్ ప్లేట్ చుట్టూ క్రాస్ కౌంటర్ లైన్స్ వోక్స్వ్యాగన్ కంటే ఎక్కువ! (క్రింద చిత్రం చూడండి)  

     

    స్కోడా ఎప్పుడూ ఒక కాంపాక్ట్ సెడాన్ ని వెంటో-రాపిడ్ కి సమానంగా చేసినట్లయితే ఇక్కడ యాంత్రికంగా మరియు లక్షణాల పరంగా పోలికలు ఉంటాయి. కాంపాక్ట్ సెడాన్ యొక్క ఇంజిన్ ఎంపికలు గురించి మాట్లాడుకుంటే, పవర్ ప్లాంట్స్ సబ్-4 మీటర్ టాక్స్ ప్రయోజనాలకు అందుకునే విధంగా పోలో నుండి అరువు తీసుకున్నట్లు ఉంటాయి. కానీ ఏమియో కొరకు లేదా ఊహా స్కోడా కాంపాక్ట్ సెడాన్ కొరకు ఏదో కాంక్రీటు తో వస్తే వోక్స్వ్యాగన్ టన్నుల ఇంజిన్ మరియు ప్రసార ఎంపికలతో ఆశ్చర్యానికి గురి చేస్తుందని ఎదురు చూస్తున్నాము!  

     ఇంకా చదవండి

    was this article helpful ?

    raunak
    Enthusiastic about cars from a young age, Raunak Awasthi has been leading automobile reportage as the news editor at CarDekho Group. Armed with a Bachelor\'s degree in mechanical engineering, he developed a deep interest in Indian automobile magazines at an early age, treasuring even the black-and-white editions. His unwavering enthusiasm for cars propelled him into the world of motoring journalism, allowing him to immerse himself fully in his passion for all things automotive. To him, this is the best job in the world!ఇంకా చదవండి

    Write your వ్యాఖ్య

    ట్రెండింగ్‌లో ఉంది కార్లు

    • రాబోయేవి
    • పాపులర్
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం