• English
    • లాగిన్ / నమోదు

    హ్యుందాయ్ ఫిబ్రవరి 2019 ఆఫర్లు: ఎలంట్రా, టక్సన్ మీద 1.3 లక్షలు వరకూ ప్రయోజనాలు

    2018 కార్లకు ఆఫర్స్ పరిమితం చేయబడతాయి; ఫిబ్రవరి 25 వరకు అందుబాటులో ఉంది

    dinesh
    dinesh
    published on ఏప్రిల్ 20, 2019 13:30 ist
    info icon
    published onApr 20, 2019 13:30 IST
    last updated onApr 20, 2019 13:30 IST
    23 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి
    • ఎలంట్రా, టక్సన్ మీద 1.3 లక్షలు వరకూ ప్రయోజనాలు ఉన్నాయి.
    • ఎలైట్ i20, i20 యాక్టివ్ మరియు వెర్నా రూ. 50,000 వరకు లాభాలతో లభిస్తాయి.
    • గ్రాండ్ i10 మరియు ఎక్సెంట్ వరుసగా రూ. 85,000, రూ. 90,000 వరకు లాభాలతో లభిస్తాయి.

    Hyundai February 2019 Offers: Benefits Of Upto Rs 1.3 Lakh On Elantra, Tucson

    ఈ నెలలో హ్యుందాయ్ కారును కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారా? అలా అయితే, మీ కోసం మా దగ్గర ఒక మంచి వార్త ఉంది. దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ దాని మొత్తం శ్రేణిలో వివిధ ప్రయోజనాలను అందిస్తున్నారు. అయినప్పటికీ, ఈ ఆఫర్లు, ఫిబ్రవరి 25 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి, అవి కూడా MY2018 కార్లపై చెల్లుబాటు అవుతాయి. ఇప్పుడు, ఆఫర్లను చూద్దాం:

    మోడల్

    వేరియంట్స్  

    ప్రయోజనాలు

    గ్రాండ్ i10 (పెట్రోల్)

    అన్ని

    రూ. 75,000 వరకు

    గ్రాండ్ i10 (డీజిల్)

    అన్ని

    రూ. 85,000 వరకు

    ఎలైట్ i20

    అన్ని

    రూ. 50,000 వరకు

    i20 యాక్టివ్

    అన్ని

    రూ. 50,000 వరకు

    Xcent

    అన్ని

    రూ . 90,000 వరకు

    వెర్నా

    అన్ని

    రూ.50,000 వరకు

    ఎలంట్రా

    అన్ని

    రూ. 1,30,000 వరకు

    టక్సన్

    అన్ని

    రూ. 1,30,000 వరకు

    హ్యుందాయ్ మొత్తం లాభాలపై వివరణాత్మక విభజన వెల్లడించలేదు. అయితే, దీనిలో ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ బోనస్, పొడిగించిన వారంటీ మరియు ఉచితం భీమా వంటి ఆఫర్లు ఉన్నాయి. ఆఫర్ల గురించి మరింత తెలుసుకోవడానికి, మీ సమీప హ్యుందాయ్ డీలర్ ను సంప్రదించమని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము.

    మీరు ఐదు సంవత్సరాలు కంటే ఎక్కువ కాలం కారుని మీతో ఉంచుకున్నామని ప్లాన్ చేస్తే మాత్రమే మేము MY2018 కారు కొనుగోలు చేసుకోమని మీకు సిఫార్సు చేస్తాము. మీరు తరచుగా కారులను మార్చుకుంటే మాత్రం, MY2018 కారు MY 2019 కారు కంటే తక్కువ పునఃవిక్రయం(రీ సేల్) విలువను పొందవచ్చని గుర్తుంచుకోండి.   

    was this article helpful ?

    dinesh
    <p><span>He is an automobile engineer. His love for cars has been the driving force in his career. He says, playing with toy cars during childhood to getting to know a car inside out in college has been an enjoyable ride. Now, he his here to experience the cars firsthand and bring you the news of the automobile world.</span></p>ఇంకా చదవండి

    Write your Comment on Hyundai క్రెటా 2015-2020

    మరిన్ని అన్వేషించండి on హ్యుందాయ్ క్రెటా 2015-2020

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • రాబోయేవి
    • పాపులర్
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం