ఆటో న్యూస్ ఇండియా - ఎంజి కామెట్ ఈవి న్యూస్

ఈ విభాగంలో MG, కామెట్ EVని (17.3kWh) అతి చిన్న బ్యాటరీతో అందిస్తోంది, తద్వారా ఇది అత్యంత చవకైన ప్రారంభ ధర ట్యాగ్ؚతో వస్తుంది

నగర డ్రైవింగ్ కోసం రూపొందించిన, కామెట్ EV ప్రస్తుతం దేశంలోని అత్యంత చవకైన ఎలక్ట్రిక్ ఆఫరింగ్

కారు తయారీదారు తమ 2-డోర్ల అల్ట్రా కాంపాక్ట్ EVని రూ.7.78 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేశారు

ఈ అల్ట్రా-కాంపాక్ట్ EV అన్నీ ఫీచర్లను కలిగిన ఏకైక వేరియంట్‌గా విడుదల అయ్యింది

ఇది విస్తృతమైన అనుకూలీకరణ ఎంపికలతో పూర్తిగా లోడ్ చేయబడిన ఒకే ఒక వేరియంట్లో అందుబాటులో ఉంది

కామెట్ EV రెండు-డోర్ల ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్, ఇందులో నలుగురు వ్యక్తులు ప్రయాణించవచ్చు

నాలుగు రంగులు, కానీ వివిధ స్టిక్కర్ల స్టైల్‌లؚతో అనేక అనుకూలీకరణ ప్యాక్ؚల ఎంపిక కూడా అందుబాటులో ఉంటుంది.

కామెట్ EVని ఐదు ఎక్స్ؚటీరియర్ రంగులలో అందించబడుతుంది, ఇందులో రెండు డ్యూయల్-టోన్ ఎంపికలతో కూడా వస్తాయి

ఈ స్పెసిఫికేషన్లతో, దీన్ని టాటా టియాగో EV ఎంట్రీ-లెవెల్ వేరియెంట్లకు ప్రత్యర్ధిగా చూడవచ్చు.

ఈ చిన్న అర్బన్ EV 300 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ను అందిస్తుందని అంచనా

ప్రత్యేకంగా నగర అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేసిన ఈ చిన్న రెండు-డోర్ల EV విలక్షణమైన స్టైలింగ్ మరియు ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది

కామెట్ EVని రూ.10 లక్షల కంటే కొంత తక్కువ ధరకు అందిస్తున్నారు, ఇది టాటా టియాగో EV మరియు సిట్రోయెన్ eC3 వంటి వాటితో పోటీ పడుతుంది

ఈ నెల చివరిలో కామెట్ EVలో అందుబాటులో ఉండే అన్నీ ఫీచర్లను పూర్తిగా వెల్లడిస్తారని అంచనా

MG అందించే కొత్త చవకైన ఎలక్ట్రిక్ కారు 300 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించగలదు

కొత్త కామెట్ ‘స్మార్ట్’ EVని రెండు-డోర్ల అల్ట్రా-కాంపాక్ట్‌గా అందిస్తున్నారు, ఇందులో అవసరమైన అన్నీ ఫీచర్లు ఉంటాయని అంచనా
తాజా కార్లు
- కొత్త వేరియంట్
రేంజ్ రోవర్Rs.2.40 - 4.90 సి ఆర్*
మసెరటి గ్రీకేల్Rs.1.14 - 2 సి ఆర్*- కొత్త వేరియంట్
రేంజ్ రోవర్ స్పోర్ట్Rs.1.43 - 2.35 సి ఆర్*
మసెరటి గ్రీకేల్ ఎలక్ట్రిక్Rs.1.90 సి ఆర్*
మసెరటి జిటి2 stradaleRs.5.72 సి ఆర్*
తాజా కార్లు
హ్యుందాయ్ bayonRs.10 - 18.15 లక్షలు*
టాటా సియర్రాRs.11.49 - 21.59 లక్షలు*
మహీంద్రా థార్ OGRs.10.32 - 18.99 లక్షలు*
టాటా పంచ్Rs.5.75 - 10.77 లక్షలు*
మారుతి సుజుకి ఫ్రాంక్స్Rs.6.90 - 12.03 లక్షలు*