• English
    • లాగిన్ / నమోదు

    ఆటో ఎక్స్పోలో మిస్ కాకూడనటువంటి 7 విషయాలు - ఆకర్షణలు & కార్యాచరణలు తప్పకుండా చూడవలసినవి!!

    ఆటో ఎక్స్పో 13 వ ఎడిషన్ మార్కెట్లో డజను కార్లను లాపింగ్ ద్వారా విడుదల చేసారు. 2016 ఆటో ఎక్స్పోలో పాల్గొనే తయారీదారులు హోస్ట్,మరియు విలాసవంతమైన మాస్ మార్కెట్- దేశంలో అన్ని ఆటో ఈవెంట్స్ కి తల్లి లాగా ఉండి, అందరి కోసం ప్రతిదీ అందిస్తుంది. స్థూల ప్రదర్శన స్థలం ఒక whopping 73000 చదరపు మీటర్ లు  ఉండడంతో, అది చాలా కోల్పోతూ ఉంది. మేము మీకు మొత్తం స్టాల్ల్స్ యొక్క విలువయిన జాబితాని అందిస్తాము. మీరు తినటానికి ఆహారం కూడా అందిస్తున్నారు. అందువలన అందరూ ప్రశాంతంగా సందర్శించండి.

    cardekho
    cardekho
    published on ఫిబ్రవరి 08, 2016 17:07 ist
    info icon
    published onFeb 08, 2016 17:07 IST
    last updated onFeb 08, 2016 17:07 IST
    21 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    ఏ గేట్ నుండి ప్రవేశించాలి?

    ఎక్స్పోలో ప్రవేశించటానికి ఉత్తమ గేట్లు ఏడు మరియు ఎనిమిది. ఈ ద్వారాలు అన్ని ప్రధాన కారు బ్రాండ్లు కనిపించేలా ఉన్నాయి. మీరు నాలుగు పైగా రెండు చక్రాల వాహనాలు కావాలంటే  గేట్ 2 ద్వారా వెళ్ళాలి. బైక్ క్లస్టర్ కేవలం ఈ ద్వారం నుండి ఒక 5 నిమిషాల  నడక దారి లో వెళ్తే కనిపిస్తుంది. 

    ఎంత ఖర్చు అయినా కూడా మిస్ అవ్వకూడని స్టాల్స్; 

    1. మారుతి సుజుకి (హాల్ # 7);

    మారుతి సుజుకి తన స్టాల్ లో రోజువారీ మారుతి కార్ల ని చాలా వరకు తీసుకొచ్చింది. సెలెరియో మరియు సియాజ్ వాహనాలని కూడా తీసుకు వచ్చింది. నేక్సా రేంజ్ కూడా హాజరయ్యింది. అయితే, మీరు గది సందర్శించండి. ఎందుకనగా ప్రధాన కారణం  అందరూ విటారా బ్రెజ్జా ని పరిశీలించండి. మారుతి నుంచి కొత్త ఉప కాంపాక్ట్ ఎస్యూవీ ప్రదర్శించబడుతోంది. ఇగ్నిస్ మరియు బాలెనో ఆర్ఎస్ అదే విధంగా ఉన్నాయి. 

    ఎక్స్పోలో వర్చువల్ టూర్ యొక్క మారుతి సుజుకి పెవీలియన్ ని తీసుకొంటే;

    2. హ్యుందాయ్ (హాల్ # 7);

    కొరియన్ ఆటో తయారీ సంస్థ ఎక్స్పో వద్ద అతిపెద్ద ప్రదర్శన స్థలాన్ని కలిగి ఉంది. శాంటా ఫే వరకు గ్రాండ్ ఐ 10 నుండి వారి సాధారణ లైనప్ ప్రదర్శన ఉంటుంది. మీరు వారి రాబోయే నమూనాల తనిఖీ సిఫార్సు చేయబడుతుందని భావిస్తున్నారు. జెనెసిస్ G90 సెడాన్ మరియు హ్యుందాయ్ i30 వాహనాలని చూడటం మిస్ కాకండి. హ్యుందాయ్ మన దేశానికి రాబోతున్నటువంటి కారు. సూపర్ హాట్  N2025 విజన్ GT చాలా వరకు నేరుగా భవిష్యత్తులో రాబోయే వాహనాలు.చివరగా, వాటి ఉప 4-M కాంపాక్ట్ ఎస్యూవీ - కార్లినో ని తప్పకుండా చెక్ చేయాలి. 
    ఎక్స్పోలో వర్చువల్ టూర్ యొక్క హ్యుందాయ్ పెవీలియన్ ని  పరిశీలిస్తే;

    3. జాగ్వార్ ల్యాండ్ రోవర్ (హాల్ # 15);

    జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఆటో ఎక్స్పో వద్ద ఉత్తమ పెవిలియన్ గా ఉంది. ఇక్కడ దాని యొక్క మొత్తం లైనప్ ప్రదర్శించబడుతోంది! చిన్న ల్యాండ్ రోవర్  నుండి బ్రహ్మాండమైన F టైప్ డిస్కవరీ స్పోర్ట్ ని తప్పక చూడండి. అలా సందర్శించేటప్పుడు కొత్త జాగ్వార్ XE మరియు కొత్త F- పేస్ వాహనాలని కూడా గుర్తుంచుకోండి! 

    4. హోండా (హాల్ # 9); 

    హోండా వారి లైనప్ నుండి సిటీ, జాజ్, అమెజ్ మరియు బ్రియోలని  ప్రదర్శిస్తోంది. మరింత ముఖ్యంగా, జాజ్ రేసింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ హ్యాచ్బ్యాక్ అందరికీ తెలిసిన గో ఫాస్ట్ వెర్షన్. బిఆర్-V మరియు అకార్డ్ లని కూడా ప్రదర్శిస్తున్నారు మరచిపోకండి. అన్నిటి కన్నా ముందు ASIMO కి హలో చేపడం మర్చిపోకండి. 

    ఇక టూ వీలర్ పెవేలియన్ గురించి తెలుసుకుందాం 

    1.హోండా ద్విచక్రవాహనాలు (హాల్ # 6)

    హాల్ నంబర్  # 6 లోనికి ప్రవేశించాకా మీ కుడివైపు ముందు హోండా భారీ పెవిలియన్ సెటప్ అందించింది. మీరు అక్కడ చాలా కార్లను చూడవచ్చు, స్టాల్ కి ఎడమ వైపు ఇంకా చాలా ఉంది. హోండా ఆఫ్రికా ట్విన్ మరియు కొన్ని కాన్సెప్ట్ లని కూడా కలిగి ఉండి మోటార్ సైకిళ్ళు మరియు స్కూటర్లు వారి లైనప్ లో ప్రదర్శించారు. 

    2. పియాజ్జియో (హాల్ # 4)

    పియాజ్జియో స్టాల్ మోటార్ గుజ్జి, ఏప్రిలియా మరియు వెస్పా కొలువై ఉంది. ఈ సెటప్ తో మీరు  ఎంపోరియో అర్మానీ 946 వెస్పా లేదా మోటో గుజ్జి v9 బోబ్బర్ లేదా సూపర్ బైక్ ఏప్రిలియా పరిధితో ఈ స్టాల్ అన్నింటినీ కలగలిపి ఉంది.  


    3. DSK బెనెల్లీ (హాల్ #6)


    భారతదేశంలో DSK గ్రూప్ క్రింద ఇటాలియన్ తాయారీదారులు ప్రదర్శించేందుకు అనేక అద్భుతమైన లైనప్ ని కలిగి ఉంది. ఇటాలియన్ తయారీదారులు వారి ఆకర్షణీయమైన అందాలతో ఎల్లప్పుడూ ప్రజలను ముగ్ధులు అయ్యేలా చేస్తారు. అంతేకాకుండా 135 సిసి మినీ బైక్ తో పాటు యానివర్సరీ రంగులలో  కొత్త TNT 300 ని కూడా చూడవచ్చు.   

    ఫోటోలు తీసుకోవాలనిపించేటటువంటి అద్భుతమైన కార్లు మరియు బైకులు


    1. నిస్సాన్ జిటిఆర్
                           
                               


    నిస్సాన్ పెవిలియన్లో  హాల్ # 11 వద్ద గాడ్జిలా ఉంది. ఒక అద్భుతమైన లుక్ తో ఉండే కారు ఖచ్చితంగా నిస్సాన్ జిటి ఆర్. 

    2. రోసీ యొక్క మోటో జిపి బైక్
        

    అవును, మీరు చదవింది నిజమే. హాల్ సంఖ్య #4 వద్ద యమహా పెవిలియన్ ప్రదర్శనపై వాలెంటినో రోసీ యొక్కMotoGPమోటార్ సైకిల్ ని కలిగి ఉంది. ఇది డాక్టర్ యొక్క సంతకంతో నంబర్ 46 తో పెవిలియన్ యొక్క కుడివైపు మధ్యలో నిలిచి ఉంటుంది.     


    3. మెర్సిడెస్ G500 4x4²


    హాల్ # 15 వద్ద  మెర్సిడెస్ 'పెవిలియన్ లో ఈ భారీ  7 అడుగుల పొడవైన, ఆకుపచ్చ రంగు మరియు 22-అంగుళాల వీల్స్ తో ఉన్న ఈ బైకు ని చూడవచ్చు. మీరు దీనిని మిస్ చేసుకోలేరు. 

    4. ఇండియన్ చీఫ్ క్లాసిక్ మరియు రోడ్ మాస్టర్


    అమెరికన్ తయారీసంస్థ ఒక చిన్న స్టాల్ ని కలిగి ఉంది. కానీ ఆటో ఎక్స్పోలో అతిపెద్ద మోటార్ సైకిళ్ళను కలిగి ఉంది. ఇండియన్ చీఫ్ క్లాసిక్ మరియు భారత రోడ్డు మాస్టర్స్ మీరు చూడవల్సిన రెండు మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. మెరు మిస్ కాలేరు. 

    5. ఫోర్డ్ ముస్టాంగ్
      

    అమెరికన్ వాహనం చివరికి భారత వెలుగులోనికి రానుంది. ఈ వాహనం చాలా శ్తయిలిష్ గా ఫోర్డ్ స్టాల్ హాల్ #11 వద్ద ఆకర్షణీయంగా ఉంది.  ఫోర్డ్ ముస్టాంగ్ ఖచ్చితంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మీరు అదృష్టవంతులు అయితే మీరు ఈ  వ్8 గురించి వినే ఉంటారు.  

    6. ట్రింప్ ఆఫ్ స్ట్రీట్ ట్విన్   
      

    ఈ వేధిక కొత్త స్ట్రీట్ ట్విన్ ప్రారంభంతో చాలా వేడెక్కింది. ఈ 900cc సమాంతర ట్విన్ ఇంజన్ అద్భుతమైన సౌండ్ ని కలిగి ఉంది. మరింత ముఖ్యంగా, అది ఒక మిలియన్ బక్స్ లా కనిపిస్తుంది! దాన్ని తనిఖీ చెయ్యండి!   

    7. ఆడి R8 V10
       

    ఆడి యొక్క రెండవ తరం ప్రముఖ సూపర్ కారు ఆడి యొక్క పెవిలియన్ హాల్ #11 వద్ద ఉంది. ఈ ఉత్తేజకరమైన డిజైన్ ఇంకా అద్భుతంగా మీరు నమ్మలేని విధంగా ఉంది. మీరు ఆడీ స్టాల్ వద్ద ఉన్నట్లయితే  ఆడి ప్రోలాగ్ కాన్సెప్ట్ తనిఖీ చెయ్యండి. ఖచ్చితంగా ఇది చాలా అందమైనది. 

    అభివృద్ధి చెందిన వాస్తవం 

    వాస్తవిక నిజానికి చేరువగా అనుసంధీకరిస్తున్న వాహనాల యొక్క వర్చువల్ డొమైన్. ఇది స్పేస్ మరియు డిజైన్ కి సంబందించి విమర్శలు ప్రక్కకి తోసెస్తుంది. 


    కట్టింగ్ ఎడ్జ్ అప్లికేషన్స్


    వినియోగదారులు కార్లు మరియు బైకులపై  లోతైన సమాచారాన్ని పొందేందుకు మరియు తాజా ప్రారంభాలు మరియు నవీకరణల వివరాలు కార్దేఖో మరియు బైక్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ అప్లికేషన్లు ప్రపంచంలో ఎక్కడి నుండి అయినా వినియోగదారులు  ఆటో ఎక్స్పో 2016 లో జరిగే విషయాలను తెలుసుకొనేలా చేస్తుంది. కార్ బడ్డీ అనే యాప్ యాజమాన్యం సులభతరం చేయడానికి కారు యజమాని కారు అంశాలను హోస్ట్ చేసే విధంగా అనుసంధానం చేస్తుంది.  

    ఖచ్చితంగా వెబ్ సైట్ ఆటో ఎక్స్పో విభాగం ద్వారా వెళ్ళి  - ఇంటర్నెట్ లో 13 వ ఆటో ఎక్స్పోలో అత్యంత లోతైన కవరేజ్ కోసం కార్దేఖో చూడండి! 

    was this article helpful ?

    cardekho
    <p>The CarDekho.com community offers auto enthusiasts a friendly home where they can buy their dream car. The CarDekho.com Research Center gives shoppers all the tools needed to make an informed buying decision, including vehicle reviews, ratings, safety features and specifications.</p>ఇంకా చదవండి

    Write your వ్యాఖ్య

    ట్రెండింగ్‌లో ఉంది కార్లు

    • రాబోయేవి
    • పాపులర్
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం